Switch to English

విజయమ్మకి జగన్, షర్మిల.. డబుల్ షాక్ ఇచ్చారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఇప్పటివరకూ పని చేసిన వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. తన కుమార్తెకి తెలంగాణలో అండగా వుండేందుకే, తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్లీనరీ వేదికగా వైఎస్ విజయమ్మ చెప్పడమే కాదు, ‘క్షమాపణ’ కూడా కోరారు.

వైఎస్ విజయమ్మ ‘క్షమాపణ’ చెప్పేంత నేరం ఏం చేశారబ్బా.? అనే డౌటానుమానం మీకొస్తే, అది మీ తప్పు కానే కాదు. తన కుమార్తె తెలంగాణలో ఒంటరిగా కష్టపడుతోందంటూ వాపోయారు వైఎస్ విజయమ్మ. అంతలా వైఎస్ షర్మిల ఎందుకు కష్టపడాలి.?

వైఎస్ విజయమ్మ మీద శాసనసభ సాక్షిగా ఎగతాళి చేసిన ఒకప్పటి కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ, ఇప్పుడు వైసీపీలో కీలక నేత. ఇలాంటోళ్ళు వైసీపీలో చాలామందే వున్నారు. కానీ, వైసీపీ గౌరవాధ్యక్షురాలు మాత్రం, పార్టీకి దూరమయ్యారు. పైగా, క్షమాపణ కూడా చెప్పారు. వైసీపీలో ఎవరికి ప్రాధాన్యత దక్కుతోంది.? ఎవరికి విలువ తగ్గిపోతోంది.? అన్నదానిపై ఇంతకన్నా స్పష్టత ఇంకేం కావాలి.?

నిజానికి, వైఎస్ షర్మిల పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. రాజ్యసభకు షర్మిలను పంపే అవకాశం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వుంది. తెలంగాణకు చెందిన ఇద్దర్ని వైసీపీ, రాజ్యసభకు పంపింది. అసలు తెలుగు రాజకీయాలతో సంబంధం లేని మరొకర్ని కూడా గతంలోనే రాజ్యసభకు పంపింది వైసీపీ. అలాంటప్పుడు, తెలంగాణ కోటాలోనో, మరో కోటాలోనో షర్మిలను రాజ్యసభకు వైఎస్ జగన్ ఎందుకు పంపలేదు.?

‘మా కుటుంబం కష్టపడుతోంది.. మమ్మల్ని ఎవరో కష్టపెడుతున్నారు..’ అంటూ నిత్యం ఏదో ఒక నిందారోపణ ఎవరో ఒకరి మీద చేసేసి, రాజకీయంగా పబ్బం గడుపుకోవడమే పనిగా పెట్టుకుంది వైఎస్ కుటుంబం.. అనే విమర్శలు వైసీపీ మీద వస్తున్నది ఇందుకే.

చిత్రమేంటంటే, కుమార్తె షర్మిల కోసం వైఎస్ విజయమ్మ ఇంత పెద్ద త్యాగం (?!) చేసేస్తే, షర్మిల మాత్రం, ‘ఎక్కడో ఏదో జరిగితే, దానికి నేను స్పందించడమేంటి.?’ అంటూ విజయమ్మ రాజీనామాపై లైట్ తీసుకోవడం గమనార్హం.

ఇటు వైసీపీలో గౌరవాధ్యక్ష పదవి పోయి, అటు తన గురించి తన కుమార్తె సైతం మాట్లాడలేని పరిస్థితి రావడమంటే.. ఇది విజయమ్మకి డబుల్ షాక్ అనుకోవాలా.? నిఖార్సయిన వెన్నుపోటు అనుకోవాలా.? ఇవేవీ కాదు, ఇది కూడా సింపతీ రాజకీయం అనుకోవాలా.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...