Switch to English

శాసనసభలో చర్చ సరే.. న్యాయ వ్యవస్థలో చర్చ జరిగితే.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఇది నిజంగానే చాలా చాలా ప్రత్యేకమైన సందర్భం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో న్యాయ వ్యవస్థ గురించి చర్చించాలంటూ కొందరు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. నిజానికి, నేరుగా శాసన వ్యవస్థపై చర్చ.. అనడానికి చాలామంది రాజకీయ నాయకులు సాహసించడంలేదు. అందుకే, ‘శాసనసభకు వున్న అధికారాలపై చర్చ..’ అంటున్నారు.

న్యాయమూర్తులపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, బెదిరింపులు.. న్యాయ వ్యవస్థకు రాజకీయాలు ఆపాదించడం.. ఇవన్నీ అయిపోయాయి.. రాజకీయ కోణంలో న్యాయమూర్తుల ప్రమోషన్లను ఆపేందుకు చేసిన ప్రయత్నాలూ బెడిసికొట్టాయి.. ఈ నేపథ్యంలో శాసనసభకు వున్న అధికారాలపై శాసనసభలో చర్చిస్తారట.

బాగానే వుంది. మరి, న్యాయ వ్యవస్థలోనూ న్యాయ వ్యవస్థకు వున్న అధికారాలపై చర్చ జరిగితే ఏంటి పరిస్థితి.? రాష్ట్రపతి అయినాసరే, న్యాయ వ్యవస్థ ముందు సామాన్యుడే.. అని గతంలో నిరూపితమయ్యింది. కానీ, ఇప్పుడు ఏం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి పదవిలో వున్నాను గనుక, అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత విచారణకు హాజరు కావడం కష్టమనీ, అందుకోసం పెద్ద మొత్తంలో ప్రజాధనం ప్రోటోకాల్ ప్రకారం ఖర్చు చేయాల్సి వస్తోందని.. చెబుతూ, వ్యక్తిగత హాజరు నుంచి రాజకీయ నాయకులు మినహాయింపులు కోరుతున్న రోజులివి.

న్యాయ వ్యవస్థ గనుక, కీలకమైన కేసుల్లో విచారణ ఖచ్చితమైన సమయంలో పూర్తి చేసి, దోషులు తప్పించుకోవడానికి వీల్లేకుండా చేయాలని నిర్ణయించుకుంటే.. రాజకీయాల నుంచి ఎంతమంది రాజకీయ నాయకులు ‘ఔట్’ అయిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వ్యవస్థల మధ్య ఘర్షణ కాదిది.. ఓ వ్యవస్థ మీద ఇంకో వ్యవస్థ దాడిగా పరిగణించాలి. ఔను, న్యాయ వ్యవస్థ మీద అత్యంత వ్యూహాత్మకంగా దాడి జరుగుతోంది. లేకపోతే, తీర్పులకు వక్ర భాష్యాలు చెప్పడం, న్యాయమూర్తులపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, బెదిరింపులు.. వీటిని ఏమనాలి.?

2 COMMENTS

  1. 356417 607194 Nice post. I learn something more challenging on different blogs everyday. It will always be stimulating to read content from other writers and practice a bit something from their store. Id prefer to use some with the content on my weblog whether you dont mind. Natually Ill give you a link on your web blog. Thanks for sharing. 74477

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...