Switch to English

సినీ పెద్దరికం: చిరంజీవి తప్ప ఇంకెవరూ లేరా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల విషయమై తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద షాక్ ఇచ్చింది. కానీ, పరిశ్రమ తరఫున గట్టిగా ఎవరూ మాట్లాడలేకపోయారు. పైగా, ‘ఎవరూ మాట్లాడొద్దు..’ అంటూ ఓ ప్రముఖ నిర్మాత హుకూం జారీ చేశారు.

సంక్రాంతి సినిమాల లిస్టు నుంచి ‘భీమ్లానాయక్’ సినిమాని తప్పించడంలో ఆ ప్రముఖ సినీ నిర్మాతే కీలక భూమిక పోషించారు. ఏమయ్యిందిప్పుడు.? ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదల వాయిదా పడింది. ‘రాధేశ్యామ్’ వస్తుందా.? రాదా.? అన్నదానిపై గందరగోళం ఇంకా కొనసాగుతూనే వుంది.

అదే, ‘భీమ్లానాయక్’ సినిమాని ఇబ్బంది పెట్టకుండా వుండి వుంటే, ఈ సంక్రాంతికి తెలుగు సినీ పరిశ్రమ కాస్త కోలుకుని వుండేదే.. కరోనా ఒమిక్రాన్ పాండమిక్ వున్నా కూడా. ఏమో, అప్పటికి థియేటర్లు కోవిడ్ కారణంగా మూతపడతాయా.? అన్నది ఇప్పుడే చెప్పలేమనుకోండి.. అది వేరే సంగతి.

తాజాగా ఓ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిని, ‘మీరు తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా వుండాలి.. మీరు బాధ్యత తీసుకోవాలి..’ అని కొందరు కోరారు. ఆ విజ్ఞప్తిని చిరంజీవి సున్నితంగా తిరస్కరించారు. ‘ఇద్దరు కొట్టుకుంటోంటే, ఆ తగువు తీర్చడానికి నేనైతే రాను. ఎవరన్నా కష్టంలో వుంటే ఖచ్చితంగా వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తాను. పరిశ్రమ పెద్ద.. అనే బాధ్యత నాకొద్దు.. పరిశ్రమ బిడ్డగా నేనెప్పుడూ పరిశ్రమ బాగు కోసం ప్రయత్నిస్తూనే వుంటాను..’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

పరిశ్రమ పెద్దగా ఎన్ని అవమానాల్ని భరించి వుంటే, చిరంజీవి ఇంతలా ఆవేదన వ్యక్తం చేసి వుంటారు. ఆయన నవ్వుతూనే ఆ వ్యాఖ్యలు చేసినా, చిరంజీవి వ్యాఖ్యల్లోని మర్మం, ఆయన పడ్డ ఆవేదన అందరికీ అర్థమయ్యింది.

సినిమా పరిశ్రమపై కొన్ని దుష్ట శక్తుల కళ్ళు పడ్డాయన్నది నిర్వివాదాంశం. గత కొంతకాలంగా పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. తమ కష్టాల్ని పైకి చెప్పుకోలేని దుస్థితి సినీ పరిశ్రమలోని వ్యక్తులకు వచ్చిందంటే.. ఇంతకన్నా బానిసత్వం ఇంకేముంటుంది.? చిరంజీవి మాత్రమేనా.? పరిశ్రమలో ఇంకెవరూ పెద్దలు లేరా.? ఎవరూ ఎందుకు బాధ్యత తీసుకోరు.? ప్రగల్భాలు పలకడానికైతే అందరూ పెద్దలే.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...