ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. జనవరి 3న బుధవారం ఆయన హస్తిన పర్యటనకు వెళ్లి దేశ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈమేరకు ప్రధాని అపాయింట్ మెంట్ ఖరారైనట్టు తెలుస్తోంది.
పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పరిస్థితులతోపాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులు, మూడు రాజధానుల అంశం, అమరావతి అభివృద్ధి, విభజన హామీల అమలుపై ప్రధానితో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈమేరకు ప్రధానికి ఓ వినతిపత్రం కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. సీఎం తన పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే.. జనవరి 12న రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారానికి నోచుకోని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈనేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.
219420 352403Howdy! Do you know if they make any plugins to safeguard against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any recommendations? 993847
38347 358025Very informative and fantastic bodily structure of content material material , now thats user friendly (:. 963048
877464 301089Its rare knowledgeable folks within this subject, nevertheless, you appear like theres more youre talking about! Thanks 828308
913491 95220Admiring the time and effort you put into your internet site and in depth details you offer. It is excellent to come across a weblog every once in a even though that isnt exactly the same out of date rehashed material. Wonderful read! Ive saved your site and Im including your RSS feeds to my Google account. 930626
473074 322923I like this internet internet site quite considerably, Its a truly good post to read and get info . 826317
119019 551452Beneficial info. Fortunate me I discovered your internet web site by chance, and Im surprised why this twist of fate didnt happened earlier! I bookmarked it. 623227
16740 44512I dont typically comment but I gotta state thanks for the post on this excellent 1 : D. 576253