Switch to English

సితికిపోయిన ‘సీమ’.. ఈ పాపం ఎవరిది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఎక్కువమంది ముఖ్యమంత్రులు.. రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినవారే. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటిదాకా ముఖ్యమంత్రులైందీ సీమ ప్రాంతానికి చెందినవారే. అయినా, రాయలసీమ వెనుకబడిన ప్రాంతం.. అని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోంది.?

రాయలసీమని ఎడారిగా మార్చిందెవరు.? రాయలసీమ ప్రజల్ని వెనకబాటుతనంలోకి నెట్టేసిందెవరు.? ఈ ప్రశ్నలపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది రాయలసీమ ప్రజలు, మేధావులే. చిత్రమేంటంటే, రాయలసీమ ప్రజలు దుర్భిక్షంలో వున్నారేమోగానీ, రాయలసీమ నాయకులు మాత్రం ఏనాడూ దుర్భిక్షంలో లేరు.

రాయలసీమ అనగానే ఫ్యాక్షన్, దాంతోపాటుగా ఫ్యాక్షన్ రాజకీయం గుర్తుకురావడానికి కేవలం సినిమాలే కారణం కాదు.. అక్కడ ఆ ఫ్యాక్షన్‌నీ, ఫ్యాక్షన్ రాజకీయాల్నీ పెంచి పోషించిన రాజకీయ నాయకులు కూడా. రాయలసీమని సొంత జాగీరులా భావించే రాజకీయ నాయకులు ఎందరో వున్నారు. అలాంటి నాయకులు, తమ చేతికి ‘పవర్’ అందినప్పుడు, తమ సొంత ప్రాంతాన్ని బాగు చేసుకోలేదు సరికదా, మరింతగా అభివృద్ధిలో వెనక్కి నెట్టేస్తూ వచ్చారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌తో రాజకీయాలు చేసిన నాయకులు, ఆ తర్వాత సైలెంటయిపోయారు. పదవులతో పండగ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక రాయలసీమ.. అంటూ కొత్త నినాదం నెత్తికెత్తుకున్నారు. ఇంకొందరు, రాయలసీమ.. రాజధాని.. అంటూ కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు.

రంగు మార్చడమే రాజకీయం అయిపోయిందిప్పుడు. కానీ, మరీ ఊసరవెల్లిలా క్షణ క్షణానికీ రంగులు మార్చేదాన్ని రాజకీయం అనగలమా.? విద్యార్థుల్ని రోడ్డెక్కించి, ప్రాంతీయ వాదాల్ని తెరపైకి తెచ్చి, ఇంకో ప్రాంతానికి చెందినవారి మీద, పనిగట్టుకుని ఓ సామాజిక వర్గం మీద విద్వేషాన్ని వాళ్ళలో నూరిపోస్తే.. నష్టపోయేదెవరు.?

పొరుగు రాష్ట్రాలెలా వున్నాయ్.? ఆంధ్రప్రదేశ్ ఎలా వుంది.? సీమ వెనకబాటుతనానికి కారణమైనోళ్ళే, రాజకీయ అవసరాల కోసం సీమ మీద కపట ప్రేమ నటిస్తోంటే.. ఆ కుట్రల్ని ప్రజలు తెలుసుకోకుండా వుంటారా.?

2 COMMENTS

  1. 87244 905713Greetings! Quick question thats completely off subject. Do you know how to make your website mobile friendly? My weblog looks weird when viewing from my iphone. Im trying to discover a template or plugin that may be able to fix this dilemma. In the event you have any recommendations, please share. Appreciate it! 438966

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు...

Fathers Day: ఫాదర్స్ డే.. ‘నాన్నే తొలి హీరో’.. చిరంజీవి సహా...

Fathers Day: నేడు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి కొణిదెల వెంకట్రావు జ్ఞాపకాల్లోకి వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియా ఖాతాల్లో తండ్రితో ఉన్న ఫొటోను...

రేణు దేశాయ్‌ని లాగుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్, సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను టార్చర్ చేస్తున్నట్లుగా, వాటిపై ఆమె స్పందిస్తున్నట్లుగా...

Pawan Kalyan: మంత్రి పవన్ కల్యాణ్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన...

Pawan Kalyan: ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించి డిప్యూటీ సీఎంతోపాటు పలు కీలక శాఖలకు మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. మరిది...

Niharika: అల్లు అర్జున్ ను సాయిధరమ్ తేజ్ అన్ ఫాలో..! నిహారిక...

Niharika Konidela: ఇటివల మెగా-అల్లు కుటుంబాలకు సంబంధించి ఓ వార్త బాగా వైరల్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ను సుప్రీమ్...

రాజకీయం

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఆరా మస్తాన్ ఎఫెక్ట్.! కోట్లు కొల్లగొట్టబడ్డాయ్.!

ఎవరీ ఆరా మస్తాన్.? ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీలో వుండేవాడు.! ఇప్పటికీ వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితుడే.! ఆరా మస్తాన్ ఇచ్చే ఎగ్జిట్ పోల్ కోసం వైసీపీ...

మోసపోయిన జగన్.! మోసం చేసిందెవరు.?

ఓటమిని అంగీకరిస్తూ మీడియా ముందుకు వచ్చినప్పుడే వైఎస్ జగన్, ‘నేను మోసపోయాను’ అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ‘ఆ ఆప్యాయతలు ఏమైపోయాయో..’ అంటూ జనం మీద అక్కసు వెల్లగక్కారు వైఎస్ జగన్. అప్పట్లో వైఎస్ జగన్...

తమ్ముడి కోసం అన్నయ్య చిరంజీవి ఇంకెన్ని ‘సర్‌ప్రైజ్’లు దాచారో.!

మాజీ కేంద్ర మంత్రి, పద్మ విభూషణుడు, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కోసం బోల్డన్ని ‘సర్‌ప్రైజ్’లు ప్లాన్ చేసినట్టున్నారు. ఒక్కోటీ వదులుతున్నారాయన. ఎన్నికల ముందర...

ఫర్నిచర్ దొంగ.! నువ్వు నేర్పిన విద్యయే కదా.!

కోడెల శివప్రసాద్.. దివంగత నేత.! తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగి, అనూహ్యంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.! టీడీపీలో జరిగిన అవమానాలే కారణం.. అనే ప్రచారం అప్పట్లో వైసీపీ గట్టిగా...

ఎక్కువ చదివినవి

NTR : ‘దేవర’ గురించి ఆ డౌట్ అక్కర్లేదట!

NTR : యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ మూవీ దేవర. ఈ సినిమాను రెండు పార్ట్‌ లుగా విడుదల...

Chiranjeevi: ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్.. చిరంజీవిని ఆహ్వానించిన చంద్రబాబు

Chiranjeevi: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. రేపు (జూన్ 12) గన్నవరంలోని ఐటీ పార్కుల్లో...

విజయసాయిరెడ్డి వర్సెస్ సజ్జల రామకృష్ణారెడ్డి.!

2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణమెవరు.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డే.! ఇందులో ఇంకో మాటకు ఆస్కారమేముంది.? పరిపాలన పక్కన పెట్టి, రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడంతోపాటు, అభివృద్ధిని కాదని సంక్షేమం...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

Balakrishna : బర్త్‌ డే స్పెషల్‌ : డబుల్‌ హ్యాట్రిక్ బాలయ్య

Balakrishna : నందమూరి బాలకృష్ణ... ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌ లో రారాజుగా వెలుగు వెలుగుతున్న బాలయ్య గత పదేళ్లుగా రాజకీయాల్లో ఎదురు...