యంగ్ హీరో రాజ్ తరుణ్ కు కెరీర్ మొదట్లో వరస సక్సెస్ లు వచ్చినా కానీ వరసగా ఫెయిల్యూర్స్ తో తర్వాత బాగా ఇబ్బంది పడ్డాడు. రాజ్ తరుణ్ నుండి లేటెస్ట్ గా వచ్చిన చిత్రం అనుభవించు రాజా. గత నెలతో ఈ చిత్రం థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
శ్రీనివాస్ గవిరెడ్డి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందింది. రాజ్ తరుణ్ ఈ సినిమాలో బంగారం అనే జులాయి కుర్రాడి పాత్రను పోషించాడు. తన తాత ఆస్తిని అనుభవిస్తూ రాజాలా గడిపేసే కుర్రాడి జీవితంలో అనుకోని అవాంతరాలు ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుందన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.
నిన్న రాత్రి నుండి ఆహాలో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. థియేటర్ లో మిస్ అయిన వారు ఓటిటిలో చూడవచ్చు.
Der Zunahme der Online Business hat ermöglichen zu erhalten mehr Gewinne über die classic Gaming-Industrie bietet.
996251 356723Normally I dont learn post on blogs, even so I wish to say that this write-up very pressured me to try and do it! Your writing taste has been surprised me. Thank you, quite wonderful article. 919423
800850 469837You completed several very good points there. I did specific searches on the problem and located several men and women go in conjunction with along with your blog. 724239
717823 92117I like this web web site because so considerably utile stuff on here : D. 367591
868016 376921Thanks for helping out, excellent info. 717256
151781 426261Id always want to be update on new content material on this web site , saved to fav! . 273908
138160 739121This is an excellent post and I completely recognize exactly where your coming from in the third section. Perfect read, Ill regularly follow the other reads. 546234