Switch to English

కుప్పం కూడా పాయె.. వాట్ నెక్స్‌ట్ చంద్రబాబూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టే జరిగింది.. తెలుగుదేశం పార్టీ భయపడినట్టే జరిగింది.. కుప్పం మునిసిపాలిటీలో వైసీపీ జెండా ఎగిరింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి సొంత గడ్డ మీద దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా షాక్ తగిలింది.

‘బస్తీ మే సవాల్.. కుప్పంలో తేల్చుకుందాం..’ అంటూ టీడీపీ శ్రేణులు సవాల్ విసిరితే, కుప్పంలో చంద్రబాబుకి చుక్కలు చూపిస్తామని ప్రతి సవాల్ విసిరింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. వైసీపీ పంతమే నెగ్గింది.. తెలుగుదేశం పార్టీకి చావు దెబ్బ తగిలింది.

సరే, ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగాయా.? లేదా.? అన్నది వేరే చర్చ. రాజకీయాల్లో నెంబర్ల గేమ్ ముఖ్యమైపోయింది. గెలిచినోడు కింగు.. ఓడినోడు బొంగు.. అంతే. ఇంకో మాట లేదు. ఇప్పుడున్నరాజకీయాలే అలా తగలడ్డాయ్.

మరి, దర్శిలో వైసీపీ బోల్తా కొట్టేసింది కదా.. అంటే, అక్కడ వైసీపీ బొంగు.. టీడీపీ కింగు.. అనుకోవాలంతే. వేరే మాట్లాడుకోవడానికేమీ లేదు. ‘కుప్పం నుంచి చంద్రబాబు ఇకపై పోటీ చేస్తారని అనుకోవడంలేదు..’ అంటూ సీనియర్ పొలిటీషియన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. అంత అనుభవం వుండి, అనుభవరాహిత్యంతో ఆయనెలా మాట్లాడుతున్నారో ఏమో.

మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోయారు.. అయినా, ఆయన మళ్ళీ అక్కడినుంచే పోటీ చేస్తానని ప్రకటించిన విషయాన్ని పెద్దిరెడ్డి మర్చిపోతే ఎలా.? 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది, 2019 ఎన్నికల నాటికి పుంజుకోలేదా.? రాజకీయాల్లో ఏవేవో మాట్లాడుతుంటారు.. ఆ మాటకు అర్థాలే వుండవనుకోండి.. అది వేరే సంగతి.

ఇక, కుప్పంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందంటూ.. టీడీపీ పెట్టే గగ్గోలు మామూలే. అసలు ఇటీవలి కాలంలో ఏ ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరుగుతోందని.? కుప్పంలోనూ అదే జరిగింది. దొంగ ఓటర్లు ఎన్నికల ఫలితాల్ని శాసిస్తున్న కాలమిది. డబ్బుతోనే రాజకీయాలు నడుస్తున్న దుర్మార్గపు రోజులివి. గెలిచినోళ్ళు విర్రవీగితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేమీ వుండదు. కానీ, ఓడిన చంద్రబాబు పరిస్థితి చూస్తేనే చాలామందికి జాలేస్తోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....