Switch to English

రాజధాని రాష్ట్ర ప్రజలందరిదీ.. ‘బులుగు తిక్క’ కుదిరిందీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

చంద్రబాబు హయాంలో అమరావతి పేరుతో ‘కొందరు లాభపడ్డారు’ అనేది వాస్తవమైతే, ఆ కొందరి ముక్కు పిండి, అక్రమంగా వాళ్ళు దోచేసినదంతా కక్కించాల్సిన బాధ్యత ప్రస్తుత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వుంది తప్ప, రాష్ట్ర ప్రజలందరికీ చెందాల్సిన అమరావతి మీద ‘కమ్మ’ ముద్ర వేసేసి, రాజకీయం చేయడమేంటి.?

బులుగు పైత్యానికి న్యాయస్థానంలో చుక్కెదురయ్యింది. రాజధాని అంటే, రాజధాని కోసం భూములిచ్చిన రైతులది మాత్రమే కాదు.. రాష్ట్ర ప్రజలందరిదీ. విశాఖపట్నం నుంచి కర్నూలు దాకా.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిదీ రాజధాని అమరావతి.. అంటూ ఏకంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా వ్యాఖ్యానించారు.

నిజానికి, ఎవరైనా ఇదే మాట చెబుతారు, చెప్పాలి కూడా. రాజధాని వేరు, రాజకీయం వేరు. దుర్మార్గమైన విషయమేంటంటే, రాజధానిలో రాజకీయాన్ని కలిపేసి, రాజధానిని సర్వనాశనం చేసే రాజకీయ కుట్రకి తెరలేపింది బులుగు పైత్యం.

చంద్రబాబు, నారాయణ.. ఇలా పలువురు పేర్లు రాజధాని కుంభకోణంలో వినిపించాయి. కానీ, రెండున్నరేళ్ళలో ఏ ఒక్క టీడీపీ నేత మీద కూడా ‘దోషులు’ అన్న ముద్రని న్యాయవ్యవస్థ ద్వారా వేయించలేకపోయింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇక్కడే తేలిపోయింది, అమరావతి పేరుతో వైసీపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఏమాత్రం లేదని.

సరే, అమరావతిని రాజధానిని చేసే క్రమంలో తెరవెనుకాల టీడీపీ ఆడిన నాటకం, తద్వారా లాభపడిన ఓ సామాజిక వర్గం.. ఇదంతా వేరే చర్చ. ఆ ‘లాభపడిన వ్యవహారం’పై లోతైన విచారణల్లేవు.. గట్టి చర్యలు అసలే లేవు. అంతా హంబక్. కేవలం, రాజకీయ ఆరోపణలకే పరిమితమయ్యారు ప్రస్తుత పాలకులు. అక్కడే అసలు సమస్య వచ్చిపడింది.

చూస్తోంటే, రాజధానిపై ‘కమ్మ’ ముద్ర వేయడంలో చంద్రబాబు ఎంత విజయం సాధించారో, ఆ ముద్రని ఇంకా బలంగా వేయడంలో వైసీపీ ఇంకా పెద్ద విజయం సాధించిందని అనుకోవాలేమో. ఇద్దరూ కలిసి ఆడిన 60-40 డ్రామా నడుమ, అమరావతి నష్టపోయింది.. ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది.

3 COMMENTS

  1. 146438 569364Should you happen to excited about eco items, sometimes be tough shock to anyone them recognise that to help make distinctive baskets just for this quite liquids carry basic steps liters associated ceiling fan oil producing. dc totally free mommy blog giveaways family trip home gardening house power wash baby laundry detergent 591497

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...