Switch to English

85వ జయంతి స్పెషల్‌ : మూవీ మొఘల్‌ రికార్డులను ఎవరైనా బ్రేక్‌ చేయగలరా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సినిమాలపై ఇష్టంతో చిన్న వయస్సులోనే మూవీ మేకింగ్‌ మొదలు పెట్టి ఆ మోజుతో ఏకంగా గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును దక్కించుకున్న గొప్ప నిర్మాత డాక్టర్‌ డి రామానాయుడు. జాతీయ అవార్డులుతో పాటు ఎన్నో అవార్డులను దక్కించుకున్న రామానాయుడు ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ ఫిల్మ్‌ మేకర్‌ కాని నిర్మాత కాని తీయనన్ని భాషల్లో సినిమాలు నిర్మించి గిన్నీస్‌ బుక్‌ రికార్డును దక్కించుకున్నారు. ఇండియన్‌ భాషలన్నీంటిలోనూ సినిమాలు నిర్మించాలని పట్టుదలతో ఫలితాలతో సంబంధం లేకుండా మంచి సినిమాలను ఇవ్వాలని భావించిన రామానాయుడు వరుసగా సినిమాలను నిర్మించారు.

రామానాయుడు నిర్మించిన ఎన్నో సినిమాలు రికార్డు విజయాలను దక్కించుకున్నాయి. కేవలం నిర్మాతగానే కాకుండా స్టూడియో అధినేతగా కూడా తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్దిలో తనవంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ తమిళనాడు నుండి హైదరాబాద్‌ రావడంలో ఆయన పాత్ర కీలకం అంటూ ఇప్పటికి అంటూ ఉంటారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌లో వచ్చిన సినిమాలు అంటే అప్పుడు ఇప్పుడు ఒక బ్రాండ్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం దేశంలో ఉన్న నిర్మాతల్లో ఎవరు కూడా రామానాయుడు రికార్డును దక్కించుకోవడం కాని, కనీసం ఆయన స్థాయిలో సినిమాలను నిర్మించడం కూడా సాధ్యం కాదని అంటున్నారు.

రామానాయుడు మృతి చెందినా కూడా ఆయన సినిమాలతో జనాల్లో ఉంటున్నారు. ఆయన నటించిన ఎన్నో సినిమాల్లో గెస్ట్‌ పాత్రల్లో కూడా నటించారు. ఒక నిర్మాత అత్యధిక సినిమాల్లో కనిపించిన రికార్డు కూడా ఆయనకే దక్కింది. సినిమా పట్ల ఇష్టంతో ఆయన నిర్మాతగానే కాకుండా తన సినిమాలకు ప్రొడక్షన్‌ బాయ్‌గా కూడా చేసిన ఘనత ఆయనకు దక్కుతుంది.
నిర్మాతలు అంటే కేవలం డబ్బు పెట్టే వారు మాత్రమే కాదు సినిమాలో ఒక భాగం అంటూ రామానాయుడు గారు నిరూపించారు. అందుకే ఆయన తెలుగు సినిమా బతికి ఉన్నంత కాలం గుర్తు ఉంటారు అనడంలో సందేహం లేదు. నేడు ఆయన జయంతి సందర్బంగా ఆయనకు కుటుంబ సభ్యులు మరియు అభిమానులు సినీ ప్రముఖులు గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...