తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో కరోనా వైరస్ అలజడి సృష్టించింది. అకాడమీలో 180 మంది పోలీసులు, సిబ్బందికి కోవిడ్19 సోకినట్లుగా గుర్తించారు. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవు. దాంతో అక్కడే ప్రత్యేక ఐసోలేషన్ ఏర్పాటు చేసి క్వారంటైన్లో ఉంచారు. వైద్యులు వీరిని పర్యవేక్షిస్తున్నారు.
ఒకేసారి 180 కరోనా కేసులు బయటపడిన నేపథ్యంలో అకాడమీలో ఇంకా కరోనా పరీక్షలు కొనసాగుతున్నట్లు అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ తెలిపారు. ప్రస్తుతం అకాడమీలో మొత్తం 1100 మందికి పైగా ఎస్సైలు, 600 మందికిపైగా కానిస్టేబుళ్లు శిక్షణ పొందుతున్నారు. అక్కడ శిక్షణ ఇచ్చే సిబ్బందితో కలిపి మొత్తంగా అకాడమీలో 2200 మంది ఉంటారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అకాడమీలో కలకలం రేగింది.
686529 537018brilliantly insightful post. If only it was as easy to implement some with the solutions as it was to read and nod my head at each of your points 120840
80871 82858Aw, this was an exceptionally good post. In concept I would like to place in writing such as this moreover – spending time and actual effort to create a exceptional article but so what can I say I procrastinate alot via no indicates uncover a way to go completed. 211109
421212 479714Maintain up the great piece of function, I read couple of posts on this internet website and I think that your blog is truly fascinating and holds bands of amazing details. 354239