తెలుగుతో పాటు హిందీ సినిమాల్లో కూడా నటించి మెప్పించిన సచిన్ వ్యాపారవేత్తగా నిర్మాతగా కూడా పేరు దక్కించుకున్నారు. వేల కోట్ల ఆస్తులు ఉన్న సచిన్ జోషి ఎప్పుడు ఏదో ఒక వార్తతో మీడియాలో ఉంటూ ఉంటారు. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన సినిమాల ద్వారా కాకుండా ఒక వివాదం కారణంగా వార్తల్లో నిలిచాడు. పోలీసులు మరియు ఈడీ ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా జాతీయ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.
కింగ్ ఫిషర్ కంపెనీకి చెందిన విజయ్ మాల్యా ఆస్తులను గోవాలోని విజయ్ మాల్యా విల్లాను సచిన్ కొనుగోలు చేశాడు. దేశ వ్యాప్తంగా ఉన్న రిస్టార్ట్స్ లో పెట్టుబడులు పెట్టిన సచిన్ జోషి ఓమ్ కార్ గ్రూప్ ప్రమోటర్స్ లో ఒక్కరిగా ఉన్నాడు. ఆయన ఈమద్య కాలంలో దాదాపుగా వంద కోట్ల రూపాయలను సంస్థ నుండి ప్రమోటర్స్ మొత్తంను కాజేశాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. 18 గంటలు విచారించిన ఈడీ మరియు పోలీసులు సచిన్ జోషిని అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
960156 744984I conceive this website has really great indited content material posts . 375297
936462 371482This really is such a terrific resource that you are offering and you supply out at no cost. I appreciate seeing websites that realize the worth of offering a perfect valuable resource totally free of charge. I genuinely loved reading your submit. 459690
268486 386636I truly appreciated this gorgeous blog. Make positive you keep up the very good function. Best Regards . 512258
315269 515751Keep all the articles coming. I enjoy reading via your points. Cheers. 42361
221310 876345An very interesting read, I might possibly not agree completely, but you do make some very valid points. 751725
506999 410703Thank her so much! This line is move before dovetail crazy, altarpiece rather act like habitual the economizing – what entrepreneur groovy night until deal with starting a trade. 410131
509412 570378Youd superb suggestions there. I did a research about the concern and identified that likely almost anyone will agree along with your web page. 277756