ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా చావు కబురు చల్లగా. కార్తికేయ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను కౌశిక్ పెగళ్ళపాటి తెరకెక్కిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మార్చ్ 19న విడుదలవుతోన్న చావు కబురు చల్లగా టీజర్ ఇప్పటికే పాపులర్ అయింది.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి కదిలే కాలాన్నడిగా అనే పాటను విడుదల చేసారు. ఇది ఒక రొమాంటిక్ ఫీల్ గుడ్ సాంగ్. హీరో, హీరోయిన్లు ఇద్దరూ తమలోని ఫీలింగ్స్ ను చెప్పుకునే పాట ఇది. జేక్స్ బెజోయ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి, సనారే ఈ పాటకు లిరిక్స్ అందించారు. గౌతమ్ భరద్వాజ్, సాషా తిరుపతి ఈ పాటను ఆలపించారు. ఫుల్ ఫీల్ తో ఉన్న ఈ పాట చాలా త్వరగానే చార్ట్ బస్టర్ అయ్యేలా ఉంది.
865873 867243Hey, I think your website might be having browser compatibility issues. When I look at your blog in Ie, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, awesome blog! 109958
301025 346580Do you mind if I quote a couple of your posts as long as I provide credit and sources back to your website? My weblog is inside the exact same area of interest as yours and my visitors would truly benefit from some with the information you give here. Please let me know if this ok with you. Thanks! 790924
119530 35897Valuable info. Fortunate me I discovered your internet internet site by chance, and Im surprised why this twist of fate didnt happened earlier! I bookmarked it. 353165
344127 762273The planet are actually secret by having temperate garden which are normally beautiful, rrncluding a jungle that is definitely undoubtedly profligate featuring so numerous systems by way of example the game courses, golf approach and in addition private pools. Hotel reviews 647929
252515 91142I really like reading by means of and I think this site got some genuinely utilitarian stuff on it! . 906373
220932 567855Black Ops Zombies is now available […]Take a appear here[…] 927653
4142 378254I like this website its a master peace ! Glad I detected this on google . 435056