ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రెండు కోట్లకు పైగా ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. ఎనిమిది లక్షల మందిని కరోనా వైరస్ పొట్టనబెట్టుకుంది. అయినా ఇప్పటికి కూడా ఈ వైరస్‌కు వ్యాక్సిన్ అయితే రాలేదు. రష్యా వ్యాక్సిన్ ను కనిపెట్టినట్లుగా హడావుడి చేసినా దాన్ని డబ్ల్యూహెచ్ఓ ఆమోదించలేదు. దాంతో కరోనా గురించి ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉంది. అయితే కరోనా వచ్చిన వారిని క్యూర్ చేసేందుకు రకరకాల ఆవిష్కరణలు వస్తున్నాయి.
కరోనాను ఎదుర్కొనే ఔషదాల్లో మరోటి వచ్చింది. అమెరికన్ ఫార్మా కంపెనీ దీనిని ఆవిష్కరించింది. దీనికి యూఎస్‌ఎఫ్‌డీయే నుండి అనుమతులు లభించాయి. దీనికి ఎవరైనా వాడవచ్చు అని వైధ్యుల సిఫార్సు ఈ తమ ఔషదంకు అక్కర్లేదు అంటూ ప్రకటించింది. ప్రతి ఒక్కరు నేరుగా వెళ్లి మెడికల్ షాపులో తీసుకోవచ్చు అంది. ఇది ఒక ఆయింట్మెంట్ అని ముక్కు ద్వారా శరీరంలో ప్రవేశించే కరోనా వైరస్‌ను ఇది సునాయాసంగా అంతం చేస్తుందని వారు అంటున్నారు. ఇది కరోనా నుండి అద్బుతమైన రక్షణను కలిగిస్తుందని పేర్కొన్నారు.
949805 835603I genuinely enjoyed this. It was extremely educational and helpful. I will return to examine on upcoming posts 233501
22711 564806Really good written write-up. It will probably be helpful to anybody who usess it, including myself. Maintain up the excellent function – canr wait to read a lot more posts. 336838
79461 155631Hey! Excellent stuff, do tell us when you lastly post something like this! 30302