Switch to English

వైసీపీ ఓడిపోతే.! ఈ కష్టం పగవాడిక్కూడా రాకూడదు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఓడిపోతే.? రాజకీయాలన్నాక గెలుపోటములు సహజం. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలకే ఓటములు తప్పలేదు. తెలుగుదేశం పార్టీ ఎన్నో ఓటములు చవిచూసింది.. గెలుపోటములకు అతీతంగా నిలబడాల్సి వుంటుంది. సరే, ఇప్పుడున్న రాజకీయాల్లో నిలదొక్కుకోవడం అనేది కూడా ఓ దిక్కుమాలిన కళ.. అది వేరే విషయం.

అసలు విషయానికొస్తే, 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమనే నమ్మకానికి వచ్చేంది వైసీపీ అనుకూల మీడియా. ఔను, వైసీపీ పెంచి పోషిస్తోన్న ‘బులుగు మీడియా’ వైసీపీ ఓడిపోతుందన్న భయంతో వణికి ఛస్తోంది.! రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవచ్చు.. ఆ తర్వాత మళ్ళీ పుంజుకుని 2029 ఎన్నికల్లో సత్తా చాటొచ్చు. లేదంటే, మళ్ళీ వైసీపీనే 2024 ఎన్నికల్లో గెలవొచ్చు కూడా.

వైసీపీ ఓడిపోతే ఏమవుతుంది.? ఎట్టిపరిస్థితుల్లో వైసీపీ ఓడిపోవడానికి వీల్లేదు.. అని వైసీపీ అనుకూల మీడియా బలంగా కోరుకుంటోంది.. కోరుకోవాలి కూడా.! లేదంటే, ఆ మీడియా సంస్థలకి కూడు దొరకదు. ఔను, వైసీపీ అనుకూల మీడియా బతుకున్నదే ఎంగిలి కూడు.. రక్తపు కూడు.. అన్నట్టు తయారైంది పరిస్థితి. గతంలో టీడీపీ అనుకూల మీడియా పరిస్థితీ ఇదే అయినా, మరీ ఇంత ఛండాలమైతే కాదు.

అందుకే, ‘వైసీపీ గనుక అధికారంలోకి రాకపోతే మా బతుకు బస్టాండే..’ అన్న విషయాన్ని సదరు వైసీపీ అనుకూల మీడియా సంస్థలు చెప్పకనే చెప్పేస్తున్నాయి. వైసీపీ ఓడిపోతే, ఆ పార్టీని రాజకీయ ప్రత్యర్థులు ఎలా నామరూపాల్లేకుండా చేసేస్తారో వర్ణిస్తున్నాయి. వైఎస్ జగన్ గొప్పగా బటన్ నొక్కుతున్నారు.. ఆయన అంతకన్నా ఏం చెయ్యగలరు.? కెప్టెన్‌ బాగానే వున్నారు.. కానీ, ఆటగాళ్ళే సరిగ్గా ఆడటంలేదు.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది బులుగు మీడియా.

బులుగు మీడియాని మాత్రమే విశ్వసించే వైసీపీ నేతలు కొందరు, ‘అంటే, మా రాజకీయ జీవితం సమాధి అయిపోతుందన్నమాట వైసీపీలో వుంటే..’ అనుకుంటే, వేరే దారి చూసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

2 COMMENTS

    • Entha seen undi..bayataku vachhi ennallu aindi nuvvu…Ela win avuthundi….pathakalu …win chepinchavu….dabbu pettina…geliche paristithulu….levvu….2024 Lo…tappadu votami idi kachhitham….nitya avasara dharalanu…maintain cheyyaleni…..govt unte enthaa….pothe enthaaa….chetta governament ……dolla anthaa …dolla

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...