Switch to English

జనసేనది సిద్ధాంత బలం.! వైసీపీది దిగజారుడు రాజకీయం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ది సిద్ధాంతబలం.. కానీ, వైసీపీ అధినాయకత్వానిది దిగజారుడు రాజకీయం.! ప్రతిసారీ ఇది నిరూపితమవుతూనే వుంది. మూడు రాజధానుల పేరుతో వైసీపీ చేస్తున్న సిల్లీ పబ్లిసిటీ స్టంట్స్ విషయమై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో పాడైపోయిన రోడ్లను బాగు చేయలేని వైసీపీ సర్కారు, మూడు రాజధానులను నిర్మించగలదా.? చంటిపిల్లాడినడిగినా సమాధానం చెబుతాడు. కానీ, జనాన్ని మభ్యపెట్టేందుకు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కారు, విశాఖ వేదికగా ‘గర్జన’ కార్యక్రమాన్ని చేపట్టనుంది.

అసలు గర్జన దేనికోసమంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ ట్వీటాస్త్రాలు వైసీపీకి చాలా గట్టిగా తగులుతున్నాయి. ‘నిజమే కదా..’ అంటూ రాష్ట్ర ప్రజానీకం జనసేనాని సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలపై మాట్లాడుకుంటున్నారు.

సహజంగానే, ఇది వైసీపీకి మింగుడు పడ్డంలేదు. మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే, జనసేన అధినేత సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అర్థం పర్థం లేని రీతిలో పవన్ కళ్యాణ్ మీద ‘దత్త పుత్రుడు’ అనే పాచిపోయిన వ్యాఖ్యలు చేయడంతోపాటుగా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపైనా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

దత్త పుత్రుడి త్రీ క్యాపిటల్స్ అంటూ మాస్కో, ముంబై, హైద్రాబాద్ పేర్లను చిత్ర విచిత్రంగా ప్రస్తావించారు సోషల్ మీడియాలో మంత్రి గుడివాడ అమర్నాథ్. నిజానికి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని స్మశానమనీ, ఎడారి అనీ, కమ్మరావతి అనీ విమర్శించిన నోటితోనే, దాన్ని శాసన రాజధాని అంటున్న వైసీపీ చిత్తశుద్ధి ఏపాటిదో జనానికి అర్థమవుతోంది.

రోడ్లపై గుంతలు, ఉద్యోగులకు సీపీఎస్ రద్దుపై ఇచ్చిన హామీ, ఎన్నికల సమయంలో మద్య నిషేధంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన హామీ.. వీటి గురించి సోషల్ మీడియా వేదికగా జనసేనాని ప్రశ్నాస్త్రాలు సంధించారు.

గంజాయి స్మగ్లింగ్‌లో రాష్ట్రాన్ని వైసీపీ సర్కారు నెంబర్ వన్‌గా నిలిపిన వైనం దగ్గర్నుంచి, చాలా అంశాలపై జనసేనాని సూటిగా, సుత్తిలేకుండా ప్రశ్నాస్త్రాలు సంధిస్తే, వాటికి సమాధానం చెప్పలేని వైసీపీ.. అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తోందన్నది జనసైనికుల వాదన.

వైసీపీ పాలనా వైఫల్యాలపై కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజమ్ పవన్ కళ్యాణ్ చేస్తోంటే, పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దూషణలు, అభ్యంతకరమైన ప్రస్తావనలు వైసీపీ చేస్తోందనీ, సమర్థుడైన నాయకుడికీ, అసమర్థులైన పాలకులకీ మధ్య వ్యత్యాసం ఇదేనని జనసేన పార్టీ అంటోంది.

5 COMMENTS

  1. 330811 532531Hey this is kinda of off topic but I was wanting to know if blogs use WYSIWYG editors or in the event you need to manually code with HTML. Im starting a weblog soon but have no coding experience so I wanted to get advice from someone with experience. Any aid would be greatly appreciated! 538398

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....