Switch to English

ఒక్క చెప్పు కాదు.. రెండు చెప్పుల్తో వాయించేస్తాం: వైసీపీకి ఇప్పటం గ్రామస్తుల హెచ్చరిక.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పోయింది.. మొత్తం పరువు పోయింది.! ప్చ్, అసలు పరువు అంటూ వుందా.? ఇలా నడుస్తోంది చర్చ.! ఇప్పటం గ్రామంలో ఇళ్ళను కూల్చివేసి రోడ్ల విస్తరణ పేరుతో వైసీపీ సర్కారు కొత్త నాటకానికి తెరలేపిందని గ్రామస్తులు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణ కోసం ఇప్పటం గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, తమ భూముల్లో ఆ కార్యక్రమం నిర్వహించుకోమని సూచించారు. ఈ క్రమంలో జనసేనాని ఆ గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ, తనవంతుగా గ్రామాభివృద్ధికి 50 లక్షల రూపాయల విరాళాన్ని అదే రోజు ప్రకటించారు.

అంతే, ఇప్పటం గ్రామం మీద వైసీపీ సర్కారు కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయ్. బస్సులు వచ్చే అవకాశం కూడా లేని గ్రామంలో 120 అడుగుల వెడల్పుతో రోడ్లు.. అంటూ రోడ్లకు ఇరువైపులా వున్న చాలా ఇళ్ళను తొలగించారు అధికారులు.

ఈ వ్యవహారంపై జనసేన తీవ్రంగా స్పందించింది. ఇప్పటం గ్రామస్తులకు అండగా జనసేన అధినేత, ఆ గ్రామానికి వెళ్ళారు. గ్రామస్తులతో మాట్లాడి అక్కడ కూల్చివేతల వల్ల ప్రజలెదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకున్నారు. వారి ఆవేదనను అర్థం చేసుకున్నారు. ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే, న్యాయపోరాటం కూడా చేస్తామని చెప్పారు జనసేనాని.

మరోపక్క, ఇప్పటం గ్రామస్తులు.. జనసేనాని తమ బాధల్ని వినేందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘మేం స్వచ్ఛందంగా జనసేన పార్టీ కార్యక్రమం కోసం భూమిని ఇచ్చాం. అందుకే మాకు ఈ వేధింపులు.. అంబటి రాంబాబు సహా మంత్రులందరికీ మేం రెండు చెప్పులు చూపిస్తున్నాం.. మేం ఓట్లేసి గెలిపిస్తే మీరు అధికారంలోకి వచ్చారు.. మీకు అధికారమిస్తే, మీరు మా ఇళ్ళని కూల్చారు.’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా మండిపడ్డారు ఇప్పటం గ్రామస్తులు.

కాగా, ‘కూల్చి పారదొబ్బడానికి ఇది సినిమా షూటింగ్ కాదు, సినిమా సెట్టింగ్ కాదు.. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం’ అంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీటెయ్యగా, ‘మా ఇళ్ళను కూల్చేసిన మీ ప్రభుత్వాన్ని మేం కూల్చేసి తీరతాం..’ అని ఇప్పటం గ్రామస్తులు బల్లగుద్ది మరీ చెబుతుండడం గమనార్హం.

4 COMMENTS

  1. Наша бригада квалифицированных специалистов завершена предлагать вам перспективные методы, которые не только гарантируют долговечную покров от зимы, но и подарят вашему жилью современный вид.
    Мы практикуем с новейшими материалами, подтверждая долгий срок службы службы и великолепные эффекты. Теплоизоляция фасада – это не только экономия на огреве, но и забота о экологической обстановке. Спасательные методы, какие мы используем, способствуют не только дому, но и сохранению экосистемы.
    Самое основное: [url=https://ppu-prof.ru/]Сколько стоит утепление фасада дома[/url] у нас стартует всего от 1250 рублей за квадратный метр! Это доступное решение, которое изменит ваш домашний уголок в фактический приятный район с минимальными затратами.
    Наши проекты – это не всего лишь утепление, это создание поля, в котором все элемент преломляет ваш личный моду. Мы примем все все твои пожелания, чтобы осуществить ваш дом еще еще более теплым и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]www.ppu-prof.ru[/url]
    Не откладывайте дела о своем жилище на потом! Обращайтесь к экспертам, и мы сделаем ваш обиталище не только теплым, но и стильнее. Заинтересовались? Подробнее о наших сервисах вы можете узнать на портале. Добро пожаловать в пространство спокойствия и уровня.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...