Switch to English

YS Jagan: సీఎం కి కోర్టుకు రావడం నామోషీ ఏమో?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

YS Jagan: కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం ఎన్ఐఏ న్యాయస్థానం ఎదుట కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మరింత దర్యాప్తు అవసరమంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) తరపు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరావు వేసిన పిటిషన్ పై ఆయన కౌంటర్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వేసిన కౌంటర్లో కీలక అంశాలు చర్చించారు.

‘ సీఎంకు కేసు విచారణ పై ఆసక్తి లేదు. న్యాయస్థానం ఎదుట హాజరవ్వకుండా తప్పించుకునేందుకు లాజిక్ లేని కారణాలు చెబుతున్నారు. న్యాయస్థానానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయన..కోర్టు ముందుకు రావడానికి ఆయన సుముఖంగా లేరు. చట్టాన్ని ఆయన ఎంత గౌరవిస్తున్నారనేది అర్థమవుతోంది. చట్టానికి ఎవరు అతీతులు కారనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలి. సీఎం అయినంత మాత్రాన కోర్టు ముందు హాజరు కావడం నామోషీగా భావిస్తున్నారేమో. కొన్నాళ్లుగా వివిధ కోణాల్లో ఈ కేసు పై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ కొత్త విషయాలేవీ బయటకి రాలేదు. ఎయిర్పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ కుమార్ ను విచారించినప్పుడు కూడా కొత్త అంశాలు ఏవి వెల్లడి కాలేదు. ఎన్ఐఏ దాఖలు చేసిన అభియోగపత్రంలోనూ కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయని గాని, మరింత దర్యాప్తు అవసరమని గాని ఎక్కడ ప్రస్తావించలేదు. అలాంటప్పుడు ఇప్పటికే పూర్తయిన దర్యాప్తును పక్కనపెట్టి మరింత సమయం కావాలని కోరడం నేర విచారణ ప్రక్రియను కించపరచినట్టే అవుతుంది. బాధితుడు సీఎం జగన్ కోర్టు ఎదుట హాజరుకావాలని ఇప్పటికే సమన్లు జారీ అయ్యాయి. అయినప్పటికీ ఆయన నేరుగా కోర్టు ముందు విచారణ కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాక్ష్యం నమోదు చేయాలంటూ పిటిషన్లో అభ్యర్థించడం సహితుకంగా లేదు. ఇలాంటి పిటిషన్ పై న్యాయస్థానం ఔదార్యం చూపించాల్సిన అవసరం లేదు. ఏ స్థాయి వ్యక్తికైనా చట్టం అత్యున్నతమైనదని గుర్తుంచుకొని ఈ పిటిషన్ కొట్టివేయాలి’ అని పేర్కొన్నారు.

మరోవైపు ఈ కేసులో కుట్ర కోణం లేదంటూ జాతీయ దర్యాప్తు సంస్థ తాజాగా తేల్చి చెప్పింది. నిందితుడు ఏ పార్టీకి చెందిన వాడు కాదని స్పష్టం చేసింది. కుట్ర కోణం సహా అన్ని కోణాల్లోనూ కేసు దర్యాప్తు చేశామని తదుపరి దర్యాప్తు అవసరం లేదని.. సిఎం జగన్ వేసిన పిటిషన్ లని కొట్టివేయాలని ఎన్ఐఏ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...