Switch to English

తిరుపతి ఓటర్లకు ముఖ్యమంత్రి లేఖలు.. ప్రత్యేక హోదా సంగతో మరి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త రీతిలో ఓటర్లను ఆకర్షించేందుకు సమాయత్తమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరుతో, ఓటర్లకు లేఖలు రాస్తోంది వైసీపీ. అధికారంలోకి వచ్చాక 22 నెలల్లో చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామనీ, ఆ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ది పొందినవారు, వైసీపీని తిరుపతి ఉప ఎన్నికలో గెలిపించాలని ఆ లేఖని సిద్ధం చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ లేఖ మీద సంతకం కూడా చేశారు. ఆ లేఖలు, ఇంటింటికీ వెళ్ళబోతున్నాయట. అమ్మ ఒడి సహా అనేక సంక్షేమ పథకాలు వైఎస్ జగన్ హయాంలో తెరపైకొచ్చిన మాట వాస్తవం. అయితే, అందులో ఏ ఒక్క పథకమైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంత నిథులతో అమలు చేస్తోందా.? అన్న ప్రశ్న ఓటర్లలో కలగడం సహజమే. పైగా, ఆ సంక్షేమ పథకాల పేరుతో కోట్లు వెచ్చించి అధికార వైసీపీ పబ్లసిటీ స్టంట్లు చేసింది. ఈ పబ్లిసీటీ కోసం చేసిన ఖర్చు కూడా ప్రభుత్వ ఖజానా నుంచి జరిగిందే.

రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. చంద్రన్న ఇచ్చాడు.. జగనన్న ఇచ్చాడు.. అని ఆయా పార్టీలు చెబుతోంటే, ‘నీ జేబుల్లోంచి ఏమన్నా తీసిచ్చావా.?’ అని ప్రజలు లోలోన ప్రశ్నిస్తారు తప్ప, బయటకు వినిపించేలా ఆ ప్రశ్నల్ని సంధించే పరిస్థితి లేదు. ప్రశ్నిస్తే, పథకాలు లేపేస్తాం.. అనే స్థాయికి అధికారంలో వున్నోళ్ళు దిగజారిపోతున్నారాయె.

సరే, ఆ విషయాల్ని పక్కన పెడదాం. గడచిన రెండేళ్ళలో ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయిందట వైసీపీ.? కేంద్రం మెడలు వంచుతామని 2019 ఎన్నికల్లో బీరాలు పలికిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక.. కుక్కిన పేనులా కేంద్రం వద్ద ఎందుకు వ్యవహరిస్తున్నట్లు.? పెట్రో ధరల్ని ఎందుకు పెంచుతున్నట్లు.? అభివృద్ధి ఎందుకు జరగడంలేదు.? ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది అధికార వైసీపీనే.

అన్నిటికీ మించి.. అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న దరిమిలా, ఆ అప్పుల భారం మోసేది ప్రజలా.? లేదంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనా.? అన్నదానికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమాధానమిస్తూ, తిరుపతి ఓటర్లకు లేఖ రాస్తే బావుంటుందేమో.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...