Switch to English

మండలి రద్దు నిర్ణయం టిడిపికి లాభం చేకూరుస్తుందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వైఎస్ జగన్ తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాల వలన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చెప్పక్కర్లేదు. మూడు రాజధానులు అంటే వినడానికి బాగానే ఉంటుంది. కానీ చేతల దగ్గరికి వచ్చే సరికి ఎన్ని ఇబ్బందులు వస్తాయో అందరికి తెలుసు. ఇబ్బందుల నుంచి బయటపడటం అంటే అంత తేలికైన విషయం కా దు అన్నది వాస్తవం.

ఇప్పటికే రాష్టానికి పుట్టెడు అప్పులు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులకు రూ. 700 కోట్లు వడ్డీ కడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. ఇంత మొత్తంలో వడ్డీలు కడుతున్న ప్రభుత్వం ఎందుకు మరలా ఇప్పుడు తిప్పలు తెచ్చుకుంటుందో తెలియడం లేదు. ఒక్క రాజధాని అంశమే మహా భారంగా మారిన ఈ రోజుల్లో మూడు రాజధానులు అంటే మహా కష్టం. మూడు ప్రాంతాలకు ప్రజలు తిరగాలి అన్నా, మూడు రాజధానుల్లో మంత్రులు ఉండాలి అన్నా చాలా కష్టమైపోతుంది.

దీనికి తోడు ఇప్పుడు మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మండలి రద్దు ఫలితంగా ఇబ్బందులు వస్తాయని ప్రభిత్వానికి మచ్చ ఏర్పడుతుందని అంటున్నారు ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. పైగా మండలి వలన ఉపయోగం లేదని స్పష్టంగా చెప్తోంది.

మండలి వలన రోజుకు కోటి వరకు ఖర్చు అవుతున్నట్టు చెప్తోంది. గతంలో రాజశేఖర్ రెడ్డి మండలిని తీసుకురావాల్సిన అవసరం గురించి, బిల్లుల పై చర్చించే అంశాల గురించి ఆయన పలుమార్లు చట్టసభల్లో పేర్కొన్నారు. ఇప్పుడు అదే మండలిని ఆయన తనయుడు తప్పుపడుతూ రద్దుకు ప్రతిపాదించారు.

దీనిని తెలుగుదేశం పార్టీ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నది. బిల్లును అడ్డుకున్నందుకే కాముండా, సభలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉందని రద్దుకు తీర్మానం చేసిందని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. బిసి, ఎస్సీ,ఎస్టీ వర్గీయులు ఎక్కువగా ఉన్న మండలిని రద్దు చేయడం అంటే వారిని వ్యతిరేకించినట్టే అనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు.

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవే ప్రధాన అస్త్రాలుగా మారబోతున్నాయి. ప్రతిపక్షాలు అన్ని కలిసి ఈ విషయంలో పోరాటం చేస్తే వైకాపా దూకుడు కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. జగన్ దూకుడుకు అడ్డుకట్ట వేయకుంటే పార్టీల కంటే కూడా ప్రజలే అధికంగా నష్టపోతారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...