Switch to English

‘విగ్గు’ రాజకీయం: ఆంధ్రప్రదేశ్‌లో ‘రెడ్డి’ జులుం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘ఛైర్మన్‌ పదవి అయితే రెడ్డికి.. ప్యూన్‌ పదవి అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ సహా ఇతర కులాలకి.. ఇదేనా అన్ని కులాల్నీ సమ భావనతో చూస్తామని చెప్పడమంటే..’ అంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ‘ఒకటే కులం..’ అంటే, అన్ని కులాల్నీ ఒకేలా చూడమని తప్ప, ఒకే కులానికి చెందినవారిని అందలమెక్కించడం కాదు ముఖ్యమంత్రిగారూ.. అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై సెటైర్లు వేశారు నర్సాపురం ఎంపీ.

వైసీపీ సోషల్‌ మీడియా విభాగం ఇన్‌ఛార్జి, ఏపీ ప్రభుత్వం చీఫ్‌ డిజిటల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి, తన విగ్గుపై సెటైర్లు వేయడాన్ని తప్పుపడుతూ, చీఫ్‌ సెక్రెటరీకి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. తన ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించకపోతే, పార్లమెంటు సభ్యుడిగా తాను ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేయాల్సి వస్తుందనీ హెచ్చరించారు.

ఇక, తాజాగా ఈ రోజు మీడియా ముందుకొచ్చిన రఘురామకృష్ణరాజు, తన విగ్గుపై దేవేందర్‌రెడ్డి చేసిన ఆరోపణలకు స్పందిస్తూ, ‘నేను నిలబడితే, నా బొడ్డు దగ్గరకి వచ్చేంత హైట్‌ కూడా లేని పొట్టోడివి.. నీకు నా నెత్తి మీద విగ్గు ఎలా కన్పించింది.? అయినా, అది నా ఇష్టం.. ఆ బొచ్చు గొడవ నీకెందుకు.? కన్పించే బొచ్చు గురించీ.. కనిపించని బొచ్చు గురించీ..’ అంటూ రాజుగారు ఓ రేంజ్‌లో మండిపడ్డారు దేవేందర్‌రెడ్డి మీద.

అయితే, రాజుగారి సెటైర్‌ కేవలం దేవేందర్‌ రెడ్డి మీదనేనా.? ఇంకే ప్రముఖ ‘రెడ్డి’ మీద అయినా ఆయన మండిపడ్డారా.? ఏమోగానీ, మెజార్టీ పదవులు కేవలం రెడ్డి సామాజిక వర్గానికే దక్కుతున్నాయనీ, ‘పనికిమాలినోళ్ళు’ చాలామంది పదవులు దక్కించుకుంటున్నారనీ, కుల మతాలకతీతంగా అలాంటి పనికిమాలినోళ్ళని తప్పించాలనీ ముఖ్యమంత్రికి సూచించారు రఘురామకృష్ణరాజు.

మొత్తమ్మీద, ‘బొచ్చుల నాయకత్వం’ అంటూ మొదలైన వివాదం ఇప్పుడు ముదిరి పాకాన పడింది. ‘వైసీపీలో నేనుండడం మీకు ఇష్టం లేకపోతే, నన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయండి. నేను వైసీపీలోనే వుండాలనుకుంటున్నాను కాబట్టి, పార్టీలోనే వున్నాను..’ అంటూ చిత్ర విచిత్రమైన లాజిక్కులు మాట్లాడుతున్నారు నర్సాపురం ఎంపీ.

అన్నట్టు, ‘ఈ కుల రాజకీయాలు మీరు చేస్తున్నారని నేను అనుకోను. కానీ, మీ చుట్టూ వున్న కోటరీలో అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే.. వారి కులగజ్జి కారణంగానే ఈ దుస్థితి..’ అంటూ రఘురామ తనదైన స్టయిల్లో వ్యాఖ్యానించారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...