Switch to English

జగన్‌ సారూ.. వాళ్ళు అక్కడెందుకు చచ్చిపోవడంలేదు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘ఇసుకని మెషీన్లలో తయారు చేయరు.. అది ప్రకృతి ప్రసాదించిన వరం.. వరదలొచ్చినప్పుడు ఇసుక లభ్యత నదుల్లో తగ్గుతుంది.. అదే ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతకు ప్రధాన కారణం..’ అని ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బుకాయింపులకు దిగుతోంది. ఏం, వరదలు ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనేనా.? మహారాష్ట్రలో వరదల సంగతేంటి.? తమిళనాడులో వరదల సంగతేంటి.? కర్నాటకలో వరదల గురించి ఏమంటారు.? అక్కడెందుకు ఆత్మహత్యలు లేవు.! అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.

అక్కడిదాకా ఎందుకు పొరుగు రాష్ట్రం తెలంగాణలో లేని ఇసుక సమస్య, ఆంధ్రప్రదేశ్‌లోనే కన్పిస్తోంది. పైగా, ఇసు కొరత కారణంగా ఐదు నెలలుగా భవన నిర్మాణ రంగంలో ఉపాధి లేకుండా పోయింది కార్మికులకి. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సమస్య ఇంత తీవ్రంగా వుంటే, రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యపూరితమైన వ్యాఖ్యలు చేస్తోంది.

మంత్రులు, ఇతర ముఖ్య నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో భవన నిర్మాణ రంగ కార్మికులు మరింతగా ఆందోళన చెందుతున్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరం. పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్న ఇసుకని అడ్డుకున్నా కొంతమేర రాష్ట్రంలో ఇసుక కొరత తగ్గుతుందన్న డిమాండ్లు సర్వత్రా వ్యక్తమవుతున్నా ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించడంలేదు.

నిజానికి, ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ప్రత్యక్షంగా రంగంలోకి దిగి, బాధిత వర్గాలకు బరోసా ఇవ్వాల్సి వుంటుంది. కానీ, ఆ భరోసా ముఖ్యమంత్రి నుంచి భవన నిర్మాణ రంగ కార్మికులకు కన్పించడంలేదు. జనసేన ఆరోపించినా, తెలుగుదేశం పార్టీ ప్రశ్నించినా, బీజేపీ నిలదీసినా, వాపక్షాలు ఆందోళన చేసినా.. ఇవన్నీ ప్రజల ప్రాణాలు పోతున్నాయనే. ఇలాంటి సందర్భాల్లో రాజకీయాల్ని పక్కన పెట్టి, ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాల్సి వుంది. దురదృష్టం, రాష్ట్రంలో అంత బాధ్యతాయుతమైన ప్రభుత్వం లేకుండా పోయింది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...