Switch to English

ఎట్టకేలకు బిగ్‌బాస్‌-3ని ఆదుకున్న సుమ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

బుల్లితెరపై స్టార్‌ యాంకర్‌ ఎవరు? అన్న ప్రశ్నకు ఠక్కున వచ్చే సమాధానం సుమ. సుదీర్ఘ కాలంగా ఆమె బుల్లితెరను శాసిస్తోంది తనదైన ఎంటర్‌టైన్‌మెంట్‌తో. ఎప్పటికప్పుడు తనను తాను సరికొత్తగా ప్రెజెంట్‌ చేసుకుంటూ బుల్లితెర వీక్షకులకు మేగ్జిమమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తోన్న సుమ, బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సీజన్‌ మొత్తమ్మీద చూసుకుంటే ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బిగ్‌బాస్‌లో కన్పించింది సుమ ఎంట్రీతోనేనేన్నది నిర్వివాదాంశం.

హౌస్‌లో కేవలం ఐదుగురు మాత్రమే కంటెస్టెంట్స్‌ మిగిలారు. హౌస్‌లోకి సుమ ఎంట్రీ ఇస్తూనే, ‘ఎంటర్‌టైన్‌మెంట్‌’ షురూ అయ్యింది. కంటెస్టెంట్స్‌ని పలకరిస్తూ, వారి యోగ క్షేమాలు తెలుసుకోవడం దగ్గర్నుంచి, మేకప్‌ వ్యవహారాల్ని తెలుసుకోవడం, వంట గదిని పరిశీలించడం.. పాటలు పాడించడం, ఆటలు ఆడించడం.. ఒకటేమిటి.? ఇవన్నీ సుమ మార్కు ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో భాగమే.

కాస్సేపు, క్యాష్‌ ప్రోగ్రామ్‌నో సుమ యాంకరింగ్‌ చేస్తోన్న ఇంకో ప్రోగ్రామ్‌నో చూస్తున్న అనుభూతి కలిగింది తప్ప, ఎక్కడా బిగ్‌బాస్‌ తాలూకు ఛాయలు కన్పించలేదు. ప్రతిరోజూ 9.30 నిమిషాలకు (వీక్‌ డేస్‌)లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌, నిన్నటినుంచి రాత్రి 10 గంటలకు ప్రసారం అవుతోంది. ఈ టైమ్‌ స్లాట్‌ని మార్చడం అనేది బిగ్‌బాస్‌కి పెద్ద దెబ్బే. కానీ, సుమ కారణంగా నిన్నటి షోకి వ్యూయర్స్‌ బాగానే పెరిగినట్లు తెలుస్తోంది.

ఈ వారంతంతో షో ముగిసిపోతుంది. విజేత ఎవరన్నది వీకెండ్‌లో తేలుతుంది. కానీ, ఇప్పటికే వరుణ్‌ విజేత అనీ, శ్రీముఖి విజేత అనీ, రాహుల్‌ గెలవబోతున్నాడనీ, బాబా భాస్కర్‌నే విజేతగా ప్రకటిస్తారనీ బెట్టింగ్స్‌ కూడా ఆయా కంటెస్టెంట్స్‌ తాలూకు ఫాలోవర్స్‌లో కన్పిస్తోంది. అందరిలోకీ ఎడ్జ్‌ వరుణ్‌ సందేశ్‌కే కనిపిస్తుండడం గమనార్హం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...