Switch to English

శ్రీముఖి వీడియోలెందుకుకు చూపించలేదు నాగార్జున ‘గారూ’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

బిగ్‌బాస్‌ హౌస్‌లో జరుగుతున్నదొకటి.. జనానికి చూపించేది ఇంకొకటి. హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన చాలామంది చెప్పిన మాట ఇది. ఫస్ట్‌ సీజన్‌, రెండో సీజన్‌లోనూ ఇదే తరహా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మరీ ఎక్కువగా వస్తున్నాయి. కానీ, బిగ్‌బాస్‌ నిర్వాహకుల తీరు మారడంలేదు. హోస్ట్‌ మాత్రం ఏం చేయగలడు.? అంతా అక్కడ బిగ్‌బాస్‌ స్క్రిప్టింగ్‌ ప్రకారమే నడుస్తుంది. నిన్నటి ఎపిసోడ్‌లో పునర్నవి భూపాలంకి సంబంధించి కొన్ని వీడియోలు చూపించాడు నాగార్జున. పునర్నవి పేరుతో తిట్ల కోచింగ్‌ సెంటర్‌ పెట్టుకోవాలేమోనంటూ నాగ్‌ వేసిన సెటైర్‌, ‘పునర్నవి పాంథర్స్‌’కి ఒళ్ళు మండేలా చూసింది. ‘

నాగార్జునగారూ, శ్రీముఖి తాలూకు వీడియోలు చూపించరెందుకు.?’ అంటూ పునర్నవి అభిమానులే కాదు, రాహుల్‌ సిప్లిగంజ్‌ అభిమానులూ ప్రశ్నిస్తున్నారు. ఇతర కంటెస్టెంట్ల అభిమానులదీ అదే బాట. శ్రీముఖి ‘మిత్రభేదం’ పాటిస్తోందనీ, ఇద్దరి మధ్య గొడవల్ని క్యాష్‌ చేసుకుంటోందనీ నాగ్‌ ప్రస్తావించడంలో నిజముంది. ‘అబ్బే, నేనలా చేయలేదు..’ అని శ్రీముఖి బుకాయించినప్పుడు, ‘వీడియో చూస్తావా.?’ అని నాగ్‌ అడగకపోవడం గమనార్హం. మొదటి నుంచీ శ్రీముఖిని బిగ్‌హౌస్‌లో ‘సేవ్‌’ చేస్తూ వస్తున్నారు. అయితే, మాటలు నాగార్జునవి గనుక, నాగార్జున మీద శ్రీముఖి హేటర్స్‌ విరుచుకుపడటం మామూలే.

ఇక్కడ నాగార్జునని తప్పు పట్టడానికి ఏమీ లేదు. హౌస్‌లో కంటెస్టెంట్స్‌ బిహేవియర్‌ ఎలా వుంటుందో చూస్తున్నాం. దారుణంగా తిట్టుకుంటున్నారు.. ఏమన్నా అంటే అది ‘ఫన్‌’ అని సర్దుకుపోతున్నారు. తీరి ఎవరికన్నా ఒళ్ళు మండితే, ఆ తర్వాత అది సీరియస్‌ మేటర్‌ అయిపోయింది. ‘నువ్వు చేసింది తప్పు..’ అని ఏ కంటెస్టెంట్‌నీ హోస్ట్‌ కావొచ్చు, బిగ్‌బాస్‌ కావొచ్చు.. నిలదీయడానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే, అంత చెత్తలా టాస్క్‌లు డిజైన్‌ చేస్తున్నారు. చెత్త టాస్క్‌లు, మళ్ళీ వాటి మీద చెత్త అనాలసిస్‌లు.. వాటి పేరుతో ఎలిమినేషన్లు.. మరీ, వ్యూయర్స్‌ని వెర్రి వెంగళప్పలుగా మార్చేస్తున్నట్లుంది బిగ్‌బాస్‌ తాజా సీజన్‌ తీరు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

రాజకీయం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

కింగ్ మేకర్ జనసేనాని: వైసీపీ అంతర్గత సర్వేల్లో ఇదే తేలిందా.?

టీడీపీ - వైసీపీకి సమానంగా సీట్లు రావొచ్చు. జనసేన పార్టీకి తక్కువలో తక్కువ పన్నెండు సీట్లు వస్తాయ్.! రెండు ఎంపీ సీట్లు కూడా జనసేన గెలుచుకోబోతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్...

ఓటు అమ్ముకున్న పోలీస్.! వింతేముంది.?

దొరికేదాకా దొరలే.! దొరికితేనే దొంగ.! ఓ పోలీస్ అధికారి ఓటుని అమ్ముకుని, సస్పెండ్ అయ్యాడు.! ఏంటీ, భారతదేశంలో ఓటుని అమ్ముకోవడం నేరమా.? మరి, కొనుక్కుంటున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల సంగతేంటి.? ఎమ్మెల్యే టిక్కెట్...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

ఎక్కువ చదివినవి

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...