విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అనన్య పాండే హీరోయిన్ గా రూపొందుతున్న మూవీ అప్ డేట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా అప్ డేట్ వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
గత మార్చి నుండి షూటింగ్ ను పక్కకు పెట్టిన యూనిట్ సభ్యులు పునః ప్రారంభంకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను రివీల్ చేసేందుకు సిద్దం అవుతున్నారు.
ఇప్పటికే రౌడీ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పూరి విషయంలో అసంతృప్తితో ఉన్నారు. పాన్ ఇండియా మూవీ అంటూ ఇంకా షూటింగ్ ప్రారంభించక పోవడం ఏంటీ అంటూ అసహనంతో ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ నవంబర్ లోనే చాలా మంది హీరోలు షూటింగ్ లో జాయిన్ అయ్యారు. కాని ఈ సినిమా షూటింగ్ మాత్రం పునః ప్రారంభం కాలేదు. అది ఎందుకు అనేది రేపు విడుదల కాబోతున్న ఫస్ట్ లుక్ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
రేపు ఉదయం 10.08 కి ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడంతో పాటు టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నారు. ఫైటర్ అంటూ ప్రచారం జరుగుతున్నా అది కాదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ కూడా ఒక నిర్వాతగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.
447150 467420The vacation delivers on offer are : believed a selection of some of the most selected and moreover budget-friendly global. Any of these lodgings tend to be quite used along units may possibly accented by means of pretty shoreline supplying crystal-clear turbulent waters, concurrent with the Ocean. hotels packages 312866
697886 742946Completely composed content material material , Really enjoyed examining . 301501