Switch to English

వైద్య చికిత్స అందించేలోపు.. తొందరపడిన ఆ చిన్నారి కన్నుమూసిందేమో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఫ్యాక్ట్ చెక్ కాదు.. ఫేక్ చెక్.. అంటున్నారు జనం.! విశాఖ కేజీహెచ్‌లో ఓ చిన్నారి మృతి చెందితే, పార్దీవ దేహాన్ని తరలించేందుకు ఆ చిన్నారి తల్లిదండ్రులు తమ ద్విచక్ర వాహనాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. బిడ్డను కోల్పోయిన దుఃఖంలోనే, ఆ చిన్నారి మృతదేహాన్ని.. సుమారు 120 కిలోమీటర్ల దూరం ఆ ద్విచక్ర వాహనం మీదనే తల్లిదండ్రులు తరలించారు.

ఇంతకీ, ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడాల్సిన అంబులెన్సులు ఏమైనట్టు.? ఆ ఒక్కటీ అడక్కూడదు. ‘అంబులెన్సు వచ్చేదాకా ఆగకుండా, ఎవరి మాటా వినకుండా ఆ చిన్నారి తల్లిదండ్రులు.. ఆ చిన్నారి మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై బలవంతంగా తీసుకెళ్లారు..’ అంటున్నారు సంబంధిత అధికారులు. అసలు అలా ఏ తల్లిదండ్రులైనా చేయగలుగుతారా.? కనీసపాటి మానవత్వం లేని విధంగా అధికారులు బుకాయింపులకు దిగుతున్నారు.

అంబులెన్సులు ప్రారంభిస్తే పబ్లిసిటీ స్టంట్లు.. ఇంకేదన్నా చేస్తే పబ్లిసిటీ స్టంట్లు.. మేటర్ వీక్‌గా వున్నప్పుడే పబ్లిసిటీ పీక్స్‌లో వుంటుంది. చిన్నారి మృతదేహాన్ని 120 కిలోమీటర్ల దూరం తల్లిదండ్రులు ద్విచక్ర వాహనం మీద తరలించిన వార్త దేశ వ్యాప్తంగా పెను దుమారానికి కారణమవుతోంది. రాష్ట్రంలో మానవత్వం లేని ప్రభుత్వం వుందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఫ్యాక్ట్ చెక్ రంగంలోకి దిగింది. వైద్య శాఖ అధికారుల వివరణ.. అంటూ, ఈ పాపాన్ని బాధిత తల్లిదండ్రుల మీద నెట్టేసింది ఫ్యాక్ట్ చెక్. ఇది ఫ్యాక్ట్ చెక్ కాదు. ఫేక్ చెక్ అంటున్నారు నెటిజన్లు. కళ్ళ ముందు వాస్తవం కనిపిస్తున్నా, కాదు కాదు.. మీకు కనిపిస్తున్నది అబద్ధం.. మేం చెబుతున్నదే నిజం.. అని చెప్పించడం వైసీపీకి కొత్త కాదు. ఆ వైసీపీ అధికారంలో వున్నప్పుడు అధికార యంత్రాంగం కూడా అవాస్తవాల్నే వాస్తవాలుగా బుకాయించక ఇంకేం చేస్తుంది.?

వైఎస్ వివేకానందరెడ్డి అత్యంత కిరాతకంగా చంపబడితే, ‘గుండె పోటుతో చనిపోయారు’ అని చెప్పినోళ్లు.. ఈ ఘటనలో చిన్నారి తల్లిదండ్రులదే తప్పని చెప్పక ఇంకెలా చెబుతారు.? ఇంకా నయ్యం.. ‘మేం వైద్య చికిత్స అందించేలోపే చిన్నారి తొందరపడి చనిపోయింది’ అని వైద్యాధికారులు చెప్పలేదు. ఏమో, చెప్పినా చెబుతారు. ఫ్యాక్ట్ చెక్ నిర్వాహకులకు ఈ ఐడియా రాలేదేంటబ్బా.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఎక్కువ చదివినవి

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నటి హేమ (Hema)...