గతేడాది సంచలనం రేపిన దుర్గగుడిలోని మూడు వెండి సింహాల మాయం కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. జనవరి 23న పశ్చిమ గోదావరి జిల్లాలో నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటని దుర్గగుడి అధికారులకు పోలీసులు అప్పగించారు. నేడు ఆ మూడు సింహాల విగ్రహాలను రథంలో యధాతథ స్థితిలో ఉంచారు.
ఈ రధాన్ని నేడు అధికారులు విజయవాడలోని పాత బస్తీలో ఊరేగించనున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ ఊరిగింపు జరపనున్నారు అధికారులు. వెండి విగ్రహాల చోరీ విషయం ఏపీని రాజకీయాంగా కుదిపేసింది. వెండి విగ్రహాలు దొంగతనానికి గురైన తర్వాత ఆలస్యంగా గుర్తించారు అధికారులు. మొత్తానికి ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న అనంతరం పోలీసులు ఈ కేసును చేధించారు.
552366 705633Thank you for sharing with us, I think this web site truly stands out : D. 721191
531257 3166This article is quite appealing to thinking individuals like me. It is not only thought-provoking, it draws you in from the beginning. This really is well-written content material. The views here are also appealing to me. Thank you. 213012
967099 859550Id need to consult you here. Which isnt some thing Which i do! I enjoy reading a post that can make men and women feel. Also, appreciate your permitting me to comment! 529875
955833 959817I got what you mean ,bookmarked , extremely good internet web site . 51371