ప్రస్తుతం కోలీవుడ్ లో పెద్ద దుమారం రేపుతున్న విషయం ఒక్కటే అది .. విజయ్ హీరోగా అట్లీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కథ. ఈ కథ నాదంటూ ఓ వర్ధమాన దర్శకుడు కంప్లైంట్ చేసాడు. ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న 63 వ సినిమా ఇది. ఇప్పటికే అట్లీ కుమార్ తో విజయ్ చేస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో హీరోయిన్ గా నయనతార నటిస్తుంది.
ఈ సినిమా కథ విషయంలో దర్శకుడు అట్లీ కుమార్ తన కథను కాపీ కొట్టి ఈ సినిమా తీస్తున్నాడంటూ ఓ వర్ధమాన దర్శకుడు దక్షిణ భారత ఫిలిం రైటర్స్ అసోసియేషన్ లో పిర్యాదు చేసాడు. ఈ సినిమా కథ తనదని, తనకు తెలియకుండా కథను కాపీ కొట్టి సినిమా తీస్తున్నారంటూ అయన పిర్యాదులో పేర్కొన్నాడు. తనకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదంటూ తెలిపాడు.
అయితే ఈ విషయం పై చిత్ర యూనిట్ కానీ, అటు దర్శకుడు అట్లీ కానీ స్పందించడం లేదు. మరి ఈ విషయంలో నిజానిజాలు ఏమిటన్నది పక్కన పెడితే.. తేరి, మెర్సల్ సినిమాల సంచలన విజయం తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ విషయాన్నీ కాష్ చేసుకునేందుకు ఇలా కొందరు ప్రయత్నాలు చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. అకాగే ఈ మధ్య చాలా సినిమాల విషయంలో కథ నాదంటే నాది అంటూ పలువురు కేసులు పెట్టడంతో ఇదికూడా అలాంటిదే అనుకుంటున్నారు. మరి ఈ విషయంలో ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.
649433 894441I visited lots of internet site but I believe this one contains something extra in it in it 418092
978850 151455Aw, this was a genuinely nice post. In idea I would like to put in writing like this in addition – taking time and actual effort to make a very good article but what can I say I procrastinate alot and by no indicates seem to get something done. 247975
280681 113138You will notice several contrasting points from New york Weight reduction eating plan and every one 1 might be useful. The very first point will probably be authentic relinquishing on this excessive. shed weight 717801
449259 301980I definitely did not realize that. Learnt something new right now! Thanks for that. 325173