Switch to English

ఉప్పెనతో నేషనల్ రికార్డ్ పై కన్నేసిన వైష్ణవ్ తేజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,387FansLike
57,764FollowersFollow

కలలో కూడా ఊహించి ఉండడు వైష్ణవ్ తేజ్, తన మొదటి సినిమాతో ఇంత పెద్ద సక్సెస్ అందుకుంటానని. వైష్ణవ్ తేజ్ హీరోగా అరంగేట్రం చేసిన ఉప్పెన చిత్రం రికార్డులను తిరగరాసే పనిలో ఉంది. ఈ సినిమా మొదటి వారం పూర్తయ్యే సరికి రికార్డు కలెక్టన్స్ ను నమోదు చేసింది. మొదటి వారంలో ఉప్పెన 70 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం విశేషం. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం చాలా సులువుగా 100 కోట్ల గ్రాస్ ను చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

అయితే ఈ క్రమంలో వైష్ణవ్ తేజ్ నేషనల్ రికార్డును అందుకోనున్నాడు. తొలి చిత్రం తోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన హీరోగా చరిత్ర సృష్టించబోతున్నాడు. హృతిక్ రోషన్ 2000వ సంవత్సరంలో అరంగేట్రం చేసిన కహోనా ప్యార్ హై చిత్రం అప్పట్లోనే 80 కోట్ల గ్రాస్ ను సాధించింది. ఇప్పటి లెక్కల ప్రకారం వేసుకుంటే దాదాపు 400 కోట్లకు వెళ్లొచ్చు కానీ ఏదేమైనా వైష్ణవ్ తేజ్ పేరిట ఒక అరుదైన రికార్డు రాబోతోంది.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pic Talk: ‘చూపులతో గుచ్చి గుచ్చి..’ పిచ్చెక్కిస్తున్న రకుల్ ప్రీత్ అందం..

Pic Talk: ‘చూపులతో గుచ్చి గుచ్చి చంపకే.. ఓ రకుల్’ అని పాట పాడుకోవాలేమో ఆమె అందాన్ని చూసి. చురకత్తిలాంటి చూపులు.. ఓరకంట కవ్వింపులు.. మత్తెక్కించే...

TFI: రామోజీరావు మృతికి టాలీవుడ్ సంతాపం.. రేపు షూటింగులకు సెలవు

TFI: మీడియా దిగ్గజం, ప్రముఖ నిర్మాత, ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి తెలుగు చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచెత్తింది. మరో సినీ దిగ్గజం రామానాయుడు...

CBN : బాబు ప్రమాణ స్వీకారం కోసం టాలీవుడ్‌…!

CBN : ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈనెల 12న ఉదయం 11.27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తంను ఖరారు చేయడం జరిగింది. విజయవాడ...

Pawan : అకీరా ఎంట్రీ ఇవ్వాల్సిన టైమ్‌ వచ్చినట్లే..!

Pawan : పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటూ చాలా కాలంగా మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రెండు మూడు సంవత్సరాల క్రితమే...

Ramoji Rao : సినీ నిర్మాతగా రామోజీరావు…!

Ramoji Rao : 87 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచిన రామోజీరావు తెలుగు జాతిపై చెరగని ముద్ర వేశారు. తెలుగు పదం ఉన్నంత కాలం...

రాజకీయం

మోసం చేసింది వైసీపీ.! మోసపోయిన ప్రజలే ఎదురుతిరిగారు.!

‘ప్రజలే మమ్మల్ని మోసం చేశారు..’ అంటోంది వైసీపీ.! అంతలోనే, ‘ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయాం..’ అంటున్నారు కొందరు వైసీపీ నేతలు. ఏది నిజం.? ప్రజలు మోసం చేశారా.? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా.? ఈవీఎం ట్యాంపరింగ్...

సినిమానా.? రాజకీయమా.? అకిరానందన్ చూపు ఎటువైపు.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు, జూనియర్ పవర్ స్టార్ అవుతాడు.! ఇది సహజంగానే వినిపించే మాటే.! కానీ, ‘నా కుమారుడిని జూనియర్ పవర్ స్టార్ అనొద్దు. అది కళ్యాణ్ గారికీ ఇష్టం...

CBN : బాబు ప్రమాణ స్వీకారం కోసం టాలీవుడ్‌…!

CBN : ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈనెల 12న ఉదయం 11.27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తంను ఖరారు చేయడం జరిగింది. విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని కేసరపల్లి ఐటీపార్క్...

Balakrishna : బాలయ్యకి మంత్రి పదవి… మరి సినిమాలు?

Balakrishna : నందమూరి బాలకృష్ణ వరుసగా మూడవ సారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. గత ఎన్నికల్లో వైకాపా గాలి బలంగా వీచినా కూడా తట్టుకుని నిలబడ్డ బాలకృష్ణ ఈసారి కూడా...

Kamal Haasan: ‘గర్వంగా ఉంది బ్రదర్’.. పవన్ కల్యాణ్ కు కమల్ హాసన్ విషెష్

Kamal Haasan: ఏపీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సాధించిన అద్వితీయమైన విజయానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్నికల్లో ఆయన...

ఎక్కువ చదివినవి

అన్నీ చేశాం.. ఓడిపోయాం: వైఎస్ జగన్ నిర్వేదం.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖని, రాష్ట్ర గవర్నర్‌కి పంపించారు. ఆ రాజీనామాని రాష్ట్ర గవర్నర్ ఆమోదించారు. అయితే, కొత్త ప్రభుత్వం...

Pawan Kalyan: భార్య, కుమారుడితో మోదీని కలిసిన పవన్.. ఫొటో వైరల్

Pawan Kalyan: సినిమాల్లో తాను పవర్ స్టార్ అయితే.. రాజకీయాల్లో గేమ్ చేంజర్ అని యావత్ ప్రజానీకానికీ ఒక్క 2024 ఎన్నికల ఫలితాలతో నిరూపించేశారు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఎన్నికల్లో కూటమి...

TFI: రామోజీరావు మృతికి టాలీవుడ్ సంతాపం.. రేపు షూటింగులకు సెలవు

TFI: మీడియా దిగ్గజం, ప్రముఖ నిర్మాత, ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి తెలుగు చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచెత్తింది. మరో సినీ దిగ్గజం రామానాయుడు తర్వాత ఎక్కువ సినిమాలు ఉషాకిరణ్ మూవీస్...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 07 జూన్ 2024

పంచాంగం తేదీ 07- 06-2024, శుక్రవారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:33 గంటలకు తిథి: శుక్ల పాడ్యమి సా.4.42 వరకు, తదుపరి...

కేకే సర్వేస్.. ఎవరు బ్రో నువ్వు? ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్!

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల హడావిడి పూర్తయింది. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో తెలుగుదేశం- జనసేన-భారతీయ జనతా పార్టీ కూటమి సాలిడ్ విజయం సాధించింది. అధికార వైఎస్ఆర్సిపి కేవలం 11 సీట్లకే పరిమితమైంది. సార్వత్రిక...