తెలంగాణలో నేటి నుండి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కూడా టీకాను ఉచితంగా ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన 1.5 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. వ్యాక్సిన్ పొందాలనుకునే వారు సిటీలు మరియు పట్టణాలకు చెందిన వారు అయితే రిజిస్టర్ చేయించుకుని వెళ్లాలి. పల్లెటూరు వారు అయితే నేరుగా ఆరోగ్య కేంద్రాలకు వెళ్తే వ్యాక్సిన్ ను ఇస్తారని ఆరోగ్య శాఖ ప్రకటించింది.
మరో వైపు హైరిస్క్ ఉన్న వారికి అంటే సూపర్ స్ర్పెడ్డర్స్ కు యధావిధిగా టీకాలను వేస్తామంటూ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా టీకాలు ఇస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించింది. కేంద్రం ఇచ్చే టీకా మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రభుత్వ భాగస్వామ్యంతో టీకాను వేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అతి త్వరలోనే వ్యాక్సినేషన్ పక్రియ పూర్తి అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది.
791285 654415Some truly nice stuff on this internet site, I enjoy it. 519990
559036 907372Wohh just what I was looking for, appreciate it for putting up. 701096
746215 607240Low-cost Gucci Handbags Is typically blogengine considerably better than wp for reasons unknown? Should be which is turning out to be popluar today. 342453
973168 781321Someone necessarily assist to make critically articles Id state. This really is the initial time I frequented your web page and thus far? I amazed with the analysis you made to make this actual submit incredible. Exceptional activity! 715037
528656 158917Hey there! Good stuff, please maintain us posted when you post once more something like that! 684071
807244 610296Thank you for your extremely great info and respond to you. I need to have to verify with you here. Which isnt 1 thing I often do! I get pleasure from reading a publish that can make people believe. Furthermore, thanks for permitting me to remark! 61882