కృష్ణ జిల్లాలోని పలు ప్రభుత్వ బ్యాంకుల ముందు పారిశుద్ద కార్మికులు చెత్తను పడేయడంపై కేంద్రం చాలా సీరియస్గా తీసుకుంది. ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థపై తిరుగుబాటుగా పరిగణిస్తున్నట్లుగా నిర్మల సీతారామన్ అభిప్రాయపడ్డారు. అందుకే వెంటనే ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన్నతో ఆమె మాట్లాడారు. ఈ విషయమై సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. బ్యాంకుల ముందు చెత్త వేసి నిరసన తెలపాలంటూ ఉయ్యూరు మున్సిపల్ కమీషనర్ ప్రకాశరావు పై వేటు వేసింది ఏపీ ప్రభుత్వం.
పారిశుద్ద కార్మికులు ఇలా చేయడం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రకాశరావు మరోసారి ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూసుకుంటామంటూ హామీ ఇచ్చాడు. మా వారు చేసిన పనికి బ్యాంకు ఉద్యోగుల మనోభావాలు దెబ్బ తింటే క్షమాపణలు కోరుతున్నామని మీడియాతో మాట్లాడిన సందర్బంగా ప్రకాశరావు అన్నారు. ప్రభుత్వ పథకాలు అమలులో బ్యాంకులు కూడా సమైక్యంగా ముందుకు వెళ్లాలనే తాము భావిస్తున్నామన్నారు. ప్రకాశరావు క్షమాపణ చెప్పిన కొద్ది సేపటికే ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. ఇతర మున్సిపల్ కమీషనర్ల నుండి వివరణ కోరింది.
801557 36848Oh my goodness! an incredible write-up dude. Thanks a ton Nonetheless We are experiencing concern with ur rss . Dont know why Cannot enroll in it. Can there be any person discovering identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 758563
659304 407578My brother suggested I would possibly like this blog. He was once entirely proper. This submit actually produced my day. You cant believe just how so significantly time I had spent for this info! Thank you! 51271
86715 718895Wow! This could be 1 certain with the most valuable blogs Weve ever arrive across on this subject. In fact Wonderful. Im also an expert in this subject therefore I can realize your hard function. 167095
263711 590379Excellently written post, doubts all bloggers offered exactly the same content material because you, the internet can be a greater location. Please maintain it up! 784743