‘పోతే జైలుకే పోతారు.. జైలేమైనా కొత్తా నీకు.. జైలుకెళ్లు. దేనికి భయపడడం..’ ఇవీ ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు కానీ.. అవినీతి కారణంగానే కేంద్ర ప్రభుత్వంతో పోరాడలేకపోతున్నారు.
స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తాం.. లేదా మూసేస్తామని కేంద్ర మత్రి స్పష్టంగా ప్రకటించారు. కెపిటలిజం అంటే అంబానీ, అదానీలకు ఇవ్వడమా? కెపిటలిజాన్ని ఏపీ ఎంపీలు వ్యతిరేకించాలి. 51 శాతం ఓట్లు, 151 సీట్లు ఏ రాష్ట్రంలోనూ రాలేదు. భయపడటం వైఎస్ఆర్ కొడుకు చేయాల్సినది కాదు. విశాఖలో సెమినార్ పెట్టి డిక్లరేషన్ చేసి ప్రధానికి పంపాలి. ఇవాళ జగన్ వెనకడుగేస్తే.. జనం తప్పుగా భావించే అవకాశం ఉంది. మోదీ, షావైపు కాకుండా జగన్ విశాఖ ప్రజలవైపే నిలబడతారని భావిస్తున్నానని అన్నారు.
830067 78106Hi, you used to write outstanding articles, but the last several posts have been kinda lackluster I miss your super writing. Past few posts are just a little out of track! 111550
449285 295465Currently it seems like BlogEngine will be the finest blogging platform out there correct now. (from what Ive read) Is that what you are making use of on your weblog? 606517
583659 253804stays on subject and states valid points. Thank you. 207288
376177 770276fantastic publish, very informative. 573505
136107 968349Ive been absent for some time, but now I remember why I used to enjoy this blog. Thank you, I will try and check back far more often. How often you update your web web site? 510232
983476 479532Housing a different movement in a genuine case or re-dialed model. 344738