Switch to English

ట్రైలర్‌ రివ్యూ: ‘కమ్మ రాజ్యంలో..’ ‘ఖర్మ’ కాలిపోయిన స్కిట్టు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రామ్‌గోపాల్‌ వర్మా.. నీకిదేం ఖర్మ.? అని అనుకోకుండా వుండలేకపోతున్నారు ఆయన్ని అభిమానించేవాళ్ళు కూడా. ‘శివ’ సినిమా తీసిన వర్మ ఎక్కడ.? బాలీవుడ్‌లో ‘సత్య’ లాంటి సినిమాలు తీసిన వర్మ ఇకపై కన్పించడా.? అని వర్మ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు చాలాకాలంగా. పరమ రొటీన్‌గా ‘అంతా నా ఇష్టం’ అనుకునే వర్మ, ‘ఖర్మ’ కాలిపోయిన సినిమాలు.. కాదు కాదు, స్కిట్స్‌తో సరిపెట్టేస్తున్నారు ఇటీవలి కాలంలో.

సోషల్‌ మీడియాలో ట్వీట్లకు సరిపోయే కంటెంట్‌తోనే సినిమాలు తీసేస్తున్నాడాయన. ఈ క్రమంలో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మరో ఆణిముత్యం కాబోతోందని ట్రైలర్‌ బిగినింగ్‌తోనే అర్థమయిపోయింది. ‘వీరప్పన్‌’ని వర్మ తెరపై చూపిస్తే.. నిజంగానే వీరప్పన్‌ అలానే వుంటాడేమోనని అందులో నటుడ్ని చూసి అనుకున్నాం. కానీ, ఇక్కడ చంద్రబాబుని చూపించినా, ఇంకొకర్ని చూపించినా.. జుగుప్సాకరంగా అన్పిస్తున్నాయి.

‘ఇంతకు మించి ప్రేక్షకులకి అవసరం లేదు’ అని వర్మ అనుకుంటున్నాడా.? ‘నా స్థాయి ఇంతే’ అని వర్మ ప్రూవ్‌ చేసుకుంటున్నాడా.? అనేది మాత్రం ఎవరికీ అర్థం కావడంలేదు. ఎడిటింగ్‌, సౌండింగ్‌, సినిమాటోగ్రఫీ.. ఇవన్నీ వర్మ సినిమాల్లో టాప్‌ క్లాస్‌లో వుండేవి ఒకప్పుడు. ఇప్పుడవన్నీ నాసిరకమే. ఆ నాసిరకంలోనూ పరాకాష్ట ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్‌ అని చెప్పుకోవచ్చేమో.

వైఎస్‌ జగన్‌ని మెప్పించడం కోసం జగన్‌ పాత్రని బలంగా తీర్చిదిద్దిన వర్మ, మిగతా పాత్రలన్నిటినీ విలన్లుగా చూపించే ప్రయత్నంలో కామెడీ అయిపోయాడు. ప్రభుత్వాలు మారితే, రాజ్యాల్లోకి కొత్త కులాలు అధికారంలోకి వచ్చినట్లా.? వర్మ తన స్థాయిని ఇంతగా దిగజార్చేసుకుని ఎలా ఆలోచిస్తున్నాడట.? రేప్పొద్దున్న మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తే, రెడ్ల రాజ్యంలో బెజవాడ కమ్మోళ్ళు అంటాడేమో.

ఈక్వేషన్స్‌ మారి పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి అయితే, రెడ్ల రాజ్యంలో కాపులనే సినిమా తీస్తాడేమో. లోకేష్‌కి పప్పు వడ్డిస్తున్న చంద్రబాబు, కర్కశంగా నరికేసుకుంటున్న గూండాలు.. ఇంతకి మించి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్‌లో ఏముందని.? టీడీపీ అంటే గిట్టని వైసీపీ మద్దతుదారులు పండగ చేసుకోవచ్చుగాక. అలాంటివారి కోసం సోషల్‌ మీడియాలో చాలా వీడియోలున్నాయి. క్వాలిటీ పరంగా చూస్తే, అలాంటి వీడియోల్లో కొన్ని ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ కంటే బెటర్‌గా వుంటాయ్‌.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...