Switch to English

ఏపీలో  పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులకు అగ్ని పరీక్ష.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. దేశంలో చాలా రాష్ట్రాలది అదే పరిస్థితి. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ప్రాణల్ని బలిపెట్టలేం.. అన్న ఉద్దేశ్యంతో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పదో తరగతి పరీక్షల్ని రద్దు చేశాయి. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు కూడా రద్దయిన విషయం విదితమే. నిజానికి, పరీక్షల రద్దుని ఎవరూ కోరుకోరు. కానీ, ఇది ప్రత్యేకమైన పరిస్థితి. ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు. ఇక, ఆంధ్రపదేశ్ విషయానికొస్తే, గత ఏడాది పరీక్షల రద్దు విషయంలో పెద్దగా ఆలోచించలేదు వైఎస్ జగన్ ప్రభుత్వం.. పరీక్షలు రద్దయ్యాయి అక్కడ.

కానీ, ఈ ఏడాది సీన్ మారింది. ఎలాగైనా పరీక్షలు నిర్వహించి తీరాల్సిందేనన్న పట్టుదలతో వుంది. నిజానికి, ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలోనూ ప్రభుత్వం కాస్తంత మొండిగా వ్యవహరించినా.. కోర్టు జోక్యంతో, వెనక్కి తగ్గక తప్పలేదు. ఇప్పుడు పదో తరగతి పరీక్షల వ్యవహారం మళ్ళీ వివాదం రాజేస్తోంది. వచ్చే నెలలో పదో తరగతి పరీక్షలు జరగాల్సి వుంది. ఈ రోజు మే 15. అంటే, ఇంకో ఇరవై రోజుల్లో పదో తరగతి పరీక్షలన్నమాట. అప్పటికల్లా రాష్ట్రంలో కరోనా భయాలు తొలగిపోతాయా.? మామూలుగా అయితే, రాత్రికి రాత్రి ఈ కరోనా కాలం మాయమైపోవాలనే కోరుకోవాలి ఎవరైనా. కానీ, అది జరగని పని. ప్రస్తుతం ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22 వేలకు అటూ ఇటూగా వుంది. ఇంత తీవ్రమైన పరిస్థితుల్లో విద్యార్థులు పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారు.? ‘పరీక్షల కోసం చదవాలో, వద్దో కూడా అర్థం కావడంలేదు.. తీవ్రమైన మనాసిక క్షోభ అనుభవిస్తున్నాం..’ అని విద్యార్థులు అంటున్నారు.

విపక్షాలు, ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నాయి. ‘లోకేష్ కి చంద్రబాబు లాంటి తండ్రి వున్నాడు గనుక.. ఆయనకి పరీక్షలు, మార్కులతో పని లేదు.. కానీ, పేద విద్యార్థులు అలా కాదు.. వారికి మార్కులు కావాలి..’ అంటోంది ప్రభుత్వం. అసలు, విద్యార్థుల పరీక్షలకీ.. లోకేష్ అనే పేరు ప్రస్తావనకీ సంబంధం ఏమన్నా వుందా.? మార్కులే జీవితం.. అంటూ విద్యార్థుల మీద ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తీసుకురావడం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు సబబు.? విద్యార్థులు అత్యంత సున్నిత మనస్కులు.. అలాంటివారి విషయంలో.. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు.. అన్నట్టు వ్యవహరించడమేంటి.?

4 COMMENTS

  1. 631403 890022I enjoyed reading this a lot I truly hope to read far more of your posts in the future, so Ive bookmarked your weblog. But I couldnt just bookmark it, oh no.. When I see quality websites like this 1, I like to share it with others So Ive designed a backlink to your internet site (from 683037

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....