యువత రోజు రోజుకీ మత్తు పదార్థాలు అలవాటు పడిపోయి వారి జీవితాల్ని వారే కాలరాసుకుంటున్నారు. నేడు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ అండ్ అక్రమ హ్యూమన్ ట్రాఫికింగ్ డే. ఈ సందర్భంగా ఏపీ పోలీసు శాఖ యాంటీ డ్రగ్ కాంపైన్ ని రన్ చేసింది. దీనికి సినీ ప్రముఖుల మద్దతు కూడా కోరగా.. తెలుగు సెలెబ్రిటీస్ ముందుకు వచ్చి యువతకి తమదైన సలహాలు ఇచ్చారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, యంగ్ హీరో నాని, సాయి ధరమ్ తేజ్ లు కూడా ఉన్నారు. అలాగే స్పోర్ట్ విమెన్ అయిన పివి సింధు, నైనా జైశ్వాల్ లు కూడా తమ సందేశాన్ని అందించారు.
Let us stand united against drugs. Let us fight this darkness together. Be our eyes and ears, every piece of information is useful. #AntiDrugDay #APPolice @KChiruTweets sir thank you for your support pic.twitter.com/UMPxLQ7Q5P
— AP Police (@APPOLICE100) June 26, 2020
Which Side are you #DrugsMafia or #Police ? I’m With #Police says @NameisNani#LetsFightDarkness #SayNoToDrugs #APPolice#International_Day_Against_Drug_Abuse_and_Illicit_Trafficking pic.twitter.com/0D3Vjg8cv1
— AP Police (@APPOLICE100) June 26, 2020
Say no to drugs and yes to life. @IamSaiDharamTej joins hands with AP Police in this fight against drug menace. It’s your turn now, join us in in this fight, every information is important. #antidrugsday #APPolice #AndhraPradesh pic.twitter.com/kE0nkfiou9
— AP Police (@APPOLICE100) June 26, 2020
#HelpPoliceFightAgainstDrugs #LetsJoinHandstoFightDarkness #APPolice @Pvsindhu1#International_Day_Against_Drug_Abuse_and_Illicit_Trafficking pic.twitter.com/a9xhcxzGzO
— AP Police (@APPOLICE100) June 26, 2020
A special Message from @iamnainajaiswal
#SayNoToDrugsAndYesToLife#APPolice pic.twitter.com/w33L60dBar— AP Police (@APPOLICE100) June 26, 2020
Wonderful Message on eve of #International_Day_Against_Drug_Abuse_and_Illicit_Trafficking
#SayNoToDrugs #APPolice pic.twitter.com/h1Z9bO3ZSc
— AP Police (@APPOLICE100) June 26, 2020