Switch to English

ఏపికి ఒక్కరు కాదు ముగ్గురు ముఖ్యమంత్రులు.. నిజం అవుతుందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కు ఒక ముఖ్యమంత్రి… ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. 13 జిల్లాలకు ఇంతమంది ముఖ్యమంత్రులు ఉండటం అరుదైన విషయంగా చెప్పాలి. మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాలకు కూడా ఒక్కరే ఉప ముఖ్యమంత్రి. మరి ఇక్కడ అంతమంది ఎందుకు ఆంటే… ఏదో ఆర్భాటం కోసం మాత్రమే తప్పించి మరొకటి కాదు.

ఇప్పుడు 13 జిల్లాలకు ముగ్గురు ముఖ్యమంత్రులు రాబోతున్నారు. అదేంటి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మూడు రాష్ట్రాలు అయ్యింది అనే డౌట్ రావొచ్చు. జగన్ మూడు రాష్ట్రాల ప్రతిపాదన తీసుకొచ్చి మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. ఒకవేళ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే… మూడు ప్రాంతాల మధ్య తప్పకుండా చిచ్చు రగులుకుంటుంది. ఎందుకంటే, మూడు ప్రాంతాల ప్రజలకు చాలా ఇబ్బందులు వస్తాయి.

ఎలాగంటే, కార్యనిర్వాహక రాజాధాని ఉన్న విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందింది. దాని చుట్టుపక్కల అభివృద్ధి చేస్తారు. ఉద్యోగాలు వస్తాయి. సహజంగానే విశాఖలో ఇండస్ట్రీలు ఉన్నాయి. కొన్ని ఐటి కంపెనీలు ఉన్నాయి. జగన్ కు తెలివి ఉంటె ఐటి హబ్ గా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యొచ్చు. విశాఖ అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే కొంతమంది వైకాపా నాయకులు హైదరాబాద్ తరువాత విశాఖ నగరమే అభివృద్ధి చెందింది అని అంటున్నారు.

దీనిని బట్టి చూస్తే, భవిష్యత్తులో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుంది. మిగతా చోట్ల కంటే అక్కడే పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువమంది వస్తారు. పరిశ్రమలు తమకు అనుకూలమైన చోట పెట్టడానికి వ్యాపారవేత్తలు చూస్తారుగాని, ప్రభుత్వం చెప్పిన చోట పెట్టదు కదా. నామమాత్రపు రాజధానిగా ఉన్న అమరావతి, అటు కర్నూలు ఎప్పటిలాగే ఉండిపోతాయి. కోస్తా కంటే రాయలసీమ మరింత వెనకబడి ఉన్నది. వెనకపడ్డామనే భావన వారిలో కలుగుతుంది. ఇప్పటికే కొన్నిసార్లు పోరాటం చేశారు. ఈసారి కోస్తాతో కలిసి పోరాటం చేస్తారు. విడిపోవాలని చూస్తారు. మూడు రాజధానులను ప్రకటిస్తే జరిగేది ఇదే. 13 జిల్లాలు మరలా మూడు ముక్కలు కావడం ఖాయం అవుతుంది.

6 COMMENTS

  1. 670160 125531Considerably, the story is in reality the greatest on this noteworthy subject. I agree together with your conclusions and will eagerly watch forward to your next updates. Saying nice one will not just be sufficient, for the great clarity inside your writing. I will immediately grab your rss feed to stay privy of any updates! 541151

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...