ఢిల్లీకి చెందిన 9వ తరగతి బాలుడు రియాజ్ కు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. కాని అతడి వద్ద సైక్లింగ్ కోసం బైస్కిల్ లేకపోవడంతో అతడు తీవ్ర మనో వేదనకు గురి అయ్యాడు. ఆ విషయం ఆ నోట ఈనోట పడి సోషల్ మీడియా ద్వారా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వద్దకు చేరింది.
రంజాన్ పండుగ సందర్బంగా రియాజ్ కు రాష్ట్రపతి దంపతులు స్పోర్ట్స్ సైకిల్ ను అందించారు. ఇప్పుడు అతడికి కేంద్ర మంత్రి కూడా సైక్లింగ్ లో శిక్షణ ఇచ్చేందుకు సిద్దం అవ్వబోతున్నట్లుగా ప్రకటించాడు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) ట్రైనింగ్ కు గాను రియాజ్ ఎంపిక అయినట్లుగా కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు తెలియజేశారు. దీపావళి తర్వాత అతడు ట్రైనింగ్ కు హాజరు కాబోతున్నాడు. దేశంలోనే ప్రముఖమైన ఢిల్లీ ఐజీ స్టేడియంలో రియాజ్‌కు ఈ శిక్షణ అందించబోతున్నారు.
రియాజ్ గొప్ప సైకిల్ రేసర్ అవ్వాలంటూ రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలియజేసి సైకిల్ బహుమానంగా ఇవ్వడం.. ఇప్పుడు సామ్ ఆధ్వర్యంలో ఆయనకు ట్రైనింగ్ ఇచ్చేందుకు సిద్దం అవ్వడంతో రియాజ్ ఆనందకుం అవధులు లేకుండా పోయింది.
521793 445360Cheers for this superb. I was wondering should you were thining of writing comparable posts to this one. .Maintain up the fantastic articles! 68688
89976 552745I discovered your blog on yahoo and can bookmark it currently. carry on the good work. 622863
439169 540619Id want to consult you here. Which isnt some thing Which i do! I enjoy reading a post that can make men and women feel. Also, appreciate your permitting me to comment! 547429
654369 671803Nicely picked details, several thanks to the author. Its incomprehensive in my experience at present, even so in common, the convenience and importance is mind-boggling. Regards and all the best .. 858924