మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన రాజా దర్శకత్వంలో రూపొందబోతున్న మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్’ రీమేక్ కు సంగీత బాధ్యతలను థమన్ దక్కించుకున్నాడు. సూపర్ హిట్ లూసీఫర్ ను ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ పూర్తి అయ్యింది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా కు మోహన్ రాజా మరియు థమన్ కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ తో బిజీగా ఉన్నారు.
ఈ విషయాన్ని థమన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. బిగ్గెస్ట్ డ్రీమ్ నిజం కాబోతుంది. ప్రతి ఒక్క సంగీత దర్శకుడికి చిరంజీవి గారి సినిమాకు పని చేయాలని ఉంటుంది. అది నెరవేరబోతుంది అంటూ ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. లూసీఫర్ మ్యూజికల్ జర్నీ ప్రారంభం అవ్వబోతుంది అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాకు కూడా థమన్ ట్యూన్స్ అందిస్తున్నాడు. ఒక వైపు పవన్ కు మరో వైపు చిరంజీవి సినిమాలకు సంగీతం అందిస్తున్న థమన్ మోస్ట్ బిజీ సంగీత దర్శకుడిగా మారిపోయాడు.
332154 67340My California Weight Loss diet invariably is an cost effective and versatile staying on your diet tv show produced for people who uncover themselves preparing to drop extra pounds and furthermore ultimately keep a a lot healthier habits. la weight loss 129173
850546 333831You produced some decent points there. I looked online for that difficulty and located many people goes coupled with with all your website. 999332
167180 713131I adore your wordpress web template, where did you obtain it through? 525763
8992 751751Housing a different movement in a genuine case or re-dialed model. 845061