Switch to English

ఆద‌ర్శంగా తెలంగాణ‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

చరిత్రాత్మకమైన హైదరాబాద్‌ను అంతర్జాతీయ హంగులతో విశ్వనగరిగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పునరుద్ఘాటించారు. హైదరాబాద్ విశ్వనగరి మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి కెసిఆర్ రూపొందించి అమలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.

అయితే సిఎంకు తోడుగా 16 మంది టిఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు తోడుంటే కేంద్రం మెడలు వంచి తెలంగాణకు రావల్సిన నిధులను సాధించి మరికొన్ని కొత్తపథకాలను ప్రవేశపెట్టి దేశానికి తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతారని ఆయన చెప్పారు. గుజరాత్ భవన్‌లో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొలేటి దామోదర్ గుప్తా ఆధ్వర్యంలో సుమారు నాలుగు వేల మంది గుజరాతీలు టిఆర్‌ఎస్ పార్టీకి సంఘీభావం ప్రకటించారు. టిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థులను గెలిపిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గుజరాతీలు టిఆర్‌ఎస్‌కు సంఘీభావం ప్రకటించడం శుభపరిణామంగా అభివర్ణించారు. భారీ మెజారిటీతో సికింద్రాబాద్ టిఆర్‌ఎస్ ఆభ్యర్థి తలసాని సాయి కిరణ్‌తో పాటు రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ అభ్యర్థులందరిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తిచేశారు.ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమన్నారు.

24 గంటల విద్యుత్‌తో పాటు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణను సిఎం కెసిఆర్ అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. నామాదిరిగానే తలసాని సాయికిరణ్ ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న తలసాని సాయికిరణ్‌ను ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ స్కూల్ ట్యాక్స్ మినహాయింపుపై గుజరాత్ సేవాసమాజ్ అధ్యక్షుడు ఘన్‌శ్యామ్ పటేల్, కార్యదర్శి జనక్ భాయ్,జ్వాష్ భాయ్ పటేల్, నరేంద్ర, కుందన్ తదితరులు మంత్రి తలసాని దృష్టికి తీసుకురాగా గుజరాత్ స్కూల్ ట్యాక్స్ మినహాయింపున‌కు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా మాట్లాడుతూ దేశానికి ముఖ్యమంత్రి కెసిఆర్ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శమయ్యాయని చెప్పారు. సిఎం కెసిఆర్ మానసపుత్రికైన రైతుబంధు పథకం తెలంగాణలో రైతుల జీవనప్రమాణాలను పెంచుతుందన్నారు.

ఈ పథకం దేశంలోని అనేక రాష్ట్రాలు, పేరుమార్చి కేంద్రం అమలు చేయడంతో దేశంలోని కోట్లాది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. విభిన్నమతాలు, కూలాలు, సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు ఉన్న హైదరాబాద్‌ను విశ్వనగరంగా సిఎం కెసిఆర్ తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. అన్నిరాష్ట్రాల ప్రజలు శాంతి,సామరస్యంతో జీవిస్తున్న హైదరాబాద్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం దేశానికి దిక్చూచిగా నిలిచిందన్నారు.

178 COMMENTS

  1. These types of easily monetary are meant for individuals suffering from finances circumstance.
    In with the current economic day’s consumer oriented earth, firms are likely to with will be as easy as expressing God many thanks.
    However, secured personal loans, since they’re normally
    borrowed against someone’s house, tend to be more acceptable and safe
    for banks and lenders to provide to anyone, including individuals with poor credit.

  2. Ԝoah! I’m really dіgging the template/theme of this website.
    It’ѕ simple, yet effective. A ⅼot of times it’s
    very ɗifficult to get that “perfect balance” between superb uѕability and vіsual appearance.
    I muѕt say that you’ve done a very good job wіth this.
    In addition, the blⲟg loads extremelү fаst for mme oon Internet eⲭplorer.
    Superb Blog!

  3. Hello everyone! Just discovered Axiebet88 and it looks promising!

    They provide a variety of exhilarating casino games and enticing promotional offers.

    I’m particularly impressed by the wide range of themes available in their slot games.
    The user interface of Axiebet88 is sleek and easy to navigate.
    Already having a great time here and eagerly looking forward
    to more fun ahead!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...