కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు విచారణ జరిగింది. బార్లు, పబ్లు, ధియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించలేదంటూ ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎందుకు తక్కువగా, ర్యాపిడ్ టెస్టులు ఎక్కువగా ఎందుకు చేస్తున్నారని కూడా ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు నెమ్మదిగా పెంచుతున్నామని ప్రభుత్వ ఏజీ వివరణ ఇచ్చారు. సెకండ్ వేవ్ విస్తరిస్తుంటే నెమ్మదిగా పరీక్షలు పెంచడమేంటని ప్రశ్నించింది. పరీక్షలు పెంచాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం హైకోర్టుకు కరోనా పరీక్షలు, చికిత్స, నియంత్రణపై ఇచ్చిన నివేదక ప్రకారం ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రజలు వివాహాలు, వేడుకలు, అంత్యక్రియల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. బస్టాండ్, రైల్వే స్టేషన్, రద్దీ ప్రాంతాల్లో పరీక్షల వివరాలు తెలపాలని.. కరోనా పాజిటివ్, మరణాల రేట్ల వివరాలు అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా కట్టడిలో భాగంగా తీసుకుంటున్న చర్యలు, కేసులు, జరిమానాల వివరాలను 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనాధ, వృద్ధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించింది.త
701180 212062Hi there! I could have sworn Ive been to this internet site before but right after reading through some of the post I realized its new to me. Anyhow, Im surely glad I identified it and Ill be book-marking and checking back often! 715077
741835 575163Hmm is anyone else experiencing troubles with the images on this blog loading? Im trying to discover out if its a dilemma on my finish or if its the weblog. Any responses would be greatly appreciated. 297095
203436 943179The next time I just read a weblog, I genuinely hope which it doesnt disappoint me up to this 1. Get real, Yes, it was my choice to read, but I personally thought youd have something intriguing to convey. All I hear can be a handful of whining about something you could fix in the event you werent too busy trying to find attention. 41297