నందమూరి బాలకృష్ణ ప్రయాణించే హెలికాప్టర్ అత్యవసర పరిస్థితుల్లో ల్యాండింగ్ కావాల్సి వచ్చింది. దీంతో పెను ప్రమాదం నుండి బయటపడినట్లయింది. వివరాల్లోకి వెళితే నిన్న వీర సింహా రెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం హెలికాప్టర్ లో బాలయ్య ఒంగోలు విచ్చేసిన విషయం తెల్సిందే. ఇక ఈరోజు ఉదయం హెలికాప్టర్ లో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవ్వగా బయల్దేరిన 15 నిమిషాల్లోనే తిరిగి ల్యాండింగ్ అవ్వాల్సి వచ్చింది.
ఇదే విషయమై పైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కు సమాచారమందించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్ తిరిగి ఒంగోలులోనే అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
కాసేపు హెలికాప్టర్ కోసం ఎదురుచూసిన బాలకృష్ణ, ఇక తప్పని పరిస్థితుల్లో రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు పయనమయ్యారు.
ఇదిలా ఉండగా బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి జనవరి 12న విడుదల కానున్న విషయం తెల్సిందే.
This was beautiful Admin. Thank you for your reflections.
959370 571874You made some respectable points there. I looked on the internet for the problem and found many people will go along with with your website. 261268
82423 935853Truly instructive and excellent structure of content material material , now thats user friendly (:. 22205
Greetings! Very helpful advice in this particular article!