Switch to English

లోకల్‌ ఫైట్‌: ఎగిరెగిరి పడుతున్న టీడీపీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

ఈ నెల 28వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం భేటీ కాబోతోంది. ఈ విషయమై ఇప్పటికే ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఓ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క, స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని మంత్రి గౌతం రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. కరోనా సెకెండ్‌ వేవ్‌ వచ్చే అవకాశం వున్నందున, ప్రస్తుతం ఎన్నికల ఆలోచన సబబు కాదన్నది గౌతం రెడ్డి వాదన. అయితే, టీడీపీ మాత్రం ఈ విషయంలో చాలా అత్యుత్సాహం చూపుతోంది.

‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆలోచనని మేం స్వాగతిస్తున్నాం. వీలైనంత త్వరగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలి..’ అంటున్న టీడీపీ, ‘గతంలో వైసీపీ ప్రభుత్వం అరాచకత్వం ప్రదర్శించి.. విపక్షాల గొంతు నొక్కి, కొన్ని చోట్ల ఏకగ్రీవంగా తమ అభ్యర్థుల్ని గెలిపించుకున్నందున మొత్తంగా ఎన్నికల ప్రక్రియ మొదటి నుంచి జరగాల్సిందే..’ అటూ తెగేసి చెబుతోంది. కానీ, అది సాధ్యమయ్యే పనేనా.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.

ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక రద్దవడం అనేది అసాధ్యమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రక్రియ ఎక్కడైతే ‘పాజ్‌’ చేయబడిందో, అక్కడి నుంచే తిరిగి ప్రారంభం కావాల్సి వుంది. రాజకీయ పార్టీల అభిప్రాయం తర్వాత స్థానిక ఎన్నికల విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం వుంటుంది. ఈలోగా, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరపాల్సి వుందన్నది ప్రభుత్వం చెబుతున్న వాదన.

గతంలో ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండా ప్రక్రియను ఎందుకు వాయిదా వేశారు.? అంటూ సుప్రీంకోర్టు సైతం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన విషయం విదితమే. ఏదిఏమైనా, ఈ విషయంలో టీడీపీ అత్యుత్సాహం కొత్త అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలో టీడీపీ ప్రస్తుతం అంతగా ప్రభావం చూపే పరిస్థితుల్లో లేదు. పైగా, స్థానిక ఎన్నికలంటే అధికార పార్టీకి అడ్వాంటేజ్‌ వుంటుందన్నది నిర్వివాదాంశం. టీడీపీ అత్యుత్సాహం ప్రదర్శించడం ద్వారా నిమ్మగడ్డతో తమ అనుబంధం మరింత బలమైనదని చెప్పుకుంటున్నట్లే కదా.!

7 COMMENTS

  1. 653413 854439 Nice post. I learn something much more challenging on different blogs everyday. It will always be stimulating to read content material from other writers and practice just a little something from their store. Id prefer to use some with the content on my blog whether you dont mind. Natually Ill give you a link on your internet weblog. Thanks for sharing. 606146

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఈవీఎంని పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఓ వైసిపి ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 13 న పొలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి...

రేవ్ పార్టీ.! ఎంట్రీ ఫీజు అన్ని లక్షలా.? ఏముంటుందక్కడ.?

రేవ్ పార్టీ.. ఈ మాట చాలాకాలంగా మనం వింటున్నదే.! పోలీసులు ఫలానా చోట రేవ్ పార్టీ జరుగుతోంటే, దాన్ని భగ్నం చేశారన్న వార్తల్ని ఎప్పటికప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే వింటున్నాం. కానీ, అసలు...

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

ఎక్కువ చదివినవి

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్ సాంగ్ అని విడుదల చేశారు. అయితే.....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్ లో ఫ్యాన్స్

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి చేసిన ఇన్ స్టా రీల్స్, పోస్టులు,...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది. కేదార్ సెలగంశెట్టి నిర్మాణంలో వీరి...