Switch to English

టీడీపీ మీద వైసీపీకి ప్రేమ పెరిగిపోయిందెందుకో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

టీడీపీ నేతలు వైసీపీని విమర్శిస్తే, అది వైసీపీ అనుకూల మీడియాలో వార్తగా కనిపించదు. ఆ టీడీపీ నేతలే, జనసేన పార్టీ మీద విమర్శలు చేస్తే, వైసీపీ అనుకూల మీడియాలో బ్రేకింగ్ న్యూస్‌లు వచ్చేస్తాయి.! దీన్ని టీడీపీ అలాగే వైసీపీ మధ్య వున్న 60-40 ఒప్పందం అని ఎందుకు అనకూడదు.?

‘వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలనివ్వను.. గతంలో మేం తగ్గాం.. ఈసారి, తగ్గేదే లేదు..’ ఈ రెండు ప్రకటనలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ, ఇటు తెలుగుదేశం పార్టీకీ డబుల్ ఝలక్ ఇచ్చారు. పైకి వైసీపీ, టీడీపీ ఏం మాట్లాడుతున్నా, లోలోపల జనసేనాని కొట్టిన దెబ్బకి రెండు పార్టీలూ కలిసి గింజుకుంటున్నాయన్నది మాత్రం సుస్పష్టంగానే కనిపిస్తోంది.

ఎవరో టీడీపీ నాయకుడట.! ఆయన పేరు వెనుక హైలీ రెస్పెక్టెడ్ ‘రెడ్డి’ అనే ట్యాగ్ వుందట. ఇకనేం, ఆయనగారి విశ్లేషణలకు వైసీపీ అనుకూల మీడియాలో విపరీతమైన మైలేజ్ కనిపిస్తోంది. చిత్రంగా ఆయనగార్ని టీడీపీ అనుకూల మీడియా కూడా విపరీతంగా ప్రొజెక్ట్ చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి దూకిన వ్యక్తి ఆ రెడ్డిగారు. రేప్పొద్దున్న వైసీపీలో చేరేందుకు సదరు రెడ్డిగారు సన్నాహాలు చేసుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదీ టీడీపీ – వైసీపీ మధ్య నడుస్తోన్న ‘పంపకాల వ్యవహారం’.! ఇలాంటోళ్ళు మళ్ళీ జనసేన మీద విమర్శలు చేయడం, విశ్లేషణలు చేయడం. కామెడీకే పరాకాష్ట ఇది.

రాష్ట్రంలో వైసీపీ ఓటు బ్యాంకు ఎంత.? టీడీపీ ఓటు బ్యాంకు ఎంత.? బీజేపీ అలాగే జనసేన ఓటు బ్యాంకు ఎంత.? అన్నవాటిపై పెద్దగా చర్చ అవసరం లేదు. కాకపోతే, ఓటు బ్యాంకు అనేది ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. ఓటర్ల ఆలోచనల్లో చిన్న మార్పు వచ్చినా, ఈక్వేషన్స్ అనూహ్యంగా మారిపోతాయ్.!

2019 ఎన్నికల్లో జనసేన కారణంగానే టీడీపీ చావు దెబ్బ తినేసింది. 2024 ఎన్నికల్లో అంతకు మించిన దెబ్బ వైసీపీకి జనసేన వల్ల తగలబోతోందనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ‘అయితే వైసీపీ అధికారంలో వుండాలి.. లేదంటే టీడీపీ అధికారంలో వుండాలి..’ అన్న కోణంలో, ఇరు పార్టీలూ కలిసి జనసేనకు వ్యతిరేకంగా రాజకీయ కుట్ర పన్నుతున్నట్లే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నుంచి ఉమ్మడి మేధావులు, అడ్డగోలు వ్యాఖ్యలు జనసేన మీద చేస్తోంటే, వాటికి ఆ రెండు పార్టీల అను‘కుల’ మీడియా సంస్థలు విపరీతమైన ప్రొజెక్షన్ ఇస్తున్నాయన్నమాట.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...