Switch to English

తరుణ్‌, వినాయక్‌.. నెక్స్‌ట్‌ అనిల్‌ రావిపూడి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

నటీనటులు దర్శకులుగా మారితే తప్పు లేదుగానీ, దర్శకులు హీరోలుగా మారితే తప్పా? అనుకున్నాడో ఏమోగానీ, మాస్‌ డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌ వెండితెరపై హీరోగా తన అదృష్టం పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాడు. తెరపై హీరోయిజం ప్రదర్శించడమంటే చిన్న విషయం కాదు కదా.! అందుకే, ఈ మాస్‌ డైరెక్టర్‌ కసరత్తులు షురూ చేశాడు. ఆల్రెడీ స్లిమ్‌ లుక్‌ని సంతరించుకున్న వినాయక్‌, చాలామందికి షాకిచ్చాడు.

ఈ మాస్‌ డైరెక్టర్‌ తన అభిమాన కథానాయకుడు చిరంజీవి హీరోగా నటించిన ‘ఠాగూర్‌’ సినిమాలో ఓ కీలకమైన సన్నివేశంలో కన్పించిన విషయం విదితమే. ఆ సినిమాకి వినాయక్‌ దర్శకుడు కావడం మరో విశేషం. వినాయక్‌ నటించిన సన్నివేశానికి చిరంజీవి దర్శకత్వం వహించడం ఇంకా పెద్ద విశేషం. వినాయక్‌ హీరోగా నటిస్తున్న సినిమా విషయానికొస్తే, నరసింహారావు అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు.

గతంలో ఈ దర్శకుడు ‘శరభ’ చిత్రాన్ని రూపొందించాడు. ప్రముఖ నిర్మాత ‘దిల్‌’ రాజు, వినాయక్‌ హీరోగా నటిస్తున్న చిత్రాన్ని నిర్మిస్తుండడం ఇంకా పెద్ద విశేషం. తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది అగ్రహీరోలతో సినిమాలు తెరకెక్కించి, దర్శకుడిగా సంచలన విజయాల్ని అందుకున్న వినాయక్‌, హీరోగా మారడంతో ఆయన్నుంచి రాబోయే సినిమా ఎలా వుంటుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. వినాయక్‌ మాత్రమే కాదు, హీరోలుగా మారుతున్న దర్శకుల లిస్ట్‌లో ‘పెళ్ళిచూపులు’ ఫేం తరుణ్‌ భాస్కర్‌ కూడా వున్నాడండోయ్‌.

తరుణ్‌ భాస్కర్‌ హీరోగా ఓ సినిమా ఆల్రెడీ స్టార్ట్‌ అయ్యింది. ఈ సినిమా కోసం తరుణ్‌ భాస్కర్‌ కాస్త ఒళ్ళు తగ్గించాడు కూడా. అన్నట్టు, తరుణ్‌ భాస్కర్‌ ఇటీవల ఓ సినిమాలో నటించాడు కూడా. తరుణ్‌ తర్వాత ఎవరు.? అంటే, ఇంకెవరు.. అనిల్‌ రావిపూడినే. నిజానికి అనిల్‌ రావిపూడి హీరోగా ‘దిల్‌’ రాజు ఓ సినిమాని ఇప్పటికే ప్లాన్‌ చేశాడట.

అయితే, దర్శకుడిగా వున్న కమిట్‌మెంట్స్‌ నేపథ్యంలో అనిల్‌ రావిపూడి, హీరోగా నటించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరూ’ తర్వాత గ్యాప్‌ దొరికితే మాత్రం అనిల్‌, హీరోగా ఓ సినిమా చేస్తాడని అంటున్నారు. ఇదిలా వుంటే, మరో ఇద్దరు దర్శకులు తమ సొంత డైరెక్షన్‌లోనే హీరోలుగా ఇంట్రడ్యూస్‌ అయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. ఆ ఇద్దరూ ఆల్రెడీ దర్శకులుగా ప్రూవ్‌ చేసుకున్నోళ్ళే కావడం గమనార్హం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...