‘సైరా నరసింహారెడ్డి’ సినిమా గురించి గల్ఫ్ దేశాల నుంచి తొలి రిపోర్ట్ కొద్ది రోజుల ముందే వచ్చేసింది. అక్కడి సెన్సార్ బోర్డ్ మెంబర్, జర్నలిస్ట్ అయిన ఉమైర్ సంధు, సినిమా అదిరిపోయిందంటూ ట్వీట్ చేసిన విషయం విదితమే. తాజాగా, ‘సైరా నరసింహారెడ్డి’ రివ్యూ.. అంటూ రెండు ట్వీట్లేశాడు. సినిమా అదిరిపోయిందనీ, మెగాస్టార్ చిరంజీవి చాలా బాగా చేశారనీ, స్టార్టింగ్ టు ఎండింగ్ చిరంజీవి ఎనర్జీ సూపర్బ్ అనీ చెప్పిన ఒమైర్ సంధు, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకి ‘నాలుగు స్టార్లు’ వేసి రేటింగ్ కూడా అదుర్స్ అని తేల్చేశాడు.
సుదీప్ పాత్ర చాలా బావుంటుందనీ, నిర్మాణపు విలువలు బావున్నాయనీ, డైరెక్షన్ చాలా బాగా చేశాడనీ, స్క్రీన్ప్లే చాలా అద్భుతంగా వచ్చిందనీ ఉమైర్ సంధు పేర్కొన్నాడు. అమితాబ్ బచ్చన్ పాత్ర సినిమాకి చాలా కీలకం అని కూడా ఉమైర్ సంధు తన ట్వీట్ రివ్యూలో ప్రస్తావించాడు. ‘సైరా’తోపాటే విడుదలవుతోన్న బాలీవుడ్ సినిమా ‘వార్’ గురించి కూడా మంచి రివ్యూనే ఇచ్చాడు ఉమైర్ సంధు.
అయితే, ఉమైర్ సంధు రివ్యూల్ని ఎంతవరకు విశ్వసించగలం.? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. దాదాపుగా ప్రతి పెద్ద సినిమాకీ ముందుగా రివ్యూలు ఇచ్చేస్తుంటాడు ఉమైర్ సంధు. ‘సాహో’ సినిమాకి కూడా ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ, ప్రభాస్ అభిమానుల్ని ఎంతో ఉత్సాహపరిచింది. అయితే, సినిమా ఫలితం తేడా కొట్టిందనుకోండి.. అది వేరే విషయం. ‘బాహుబలి’ తదితర సినిమాలకు ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూలు మాత్రం బాగా వర్కవుట్ అయ్యాయి.
#SyeRaaNarsimhaReddy Review :
● #SyeRaa is a cinematic gem that you just cannot miss.
● Tremendous performances, deft direction, power-packed screenwriting and dialogue, melodious soundtrack and of course, the lavish mounting — this film has it all.
● Sure Shot HIT ! ⭐⭐⭐⭐ pic.twitter.com/XsLWtbCI5X— Umair Sandhu (@UmairFilms) September 29, 2019
[url=http://gjgjgjgdgs.com]http://gjgjgjgdgs.com[/url]
752979 603891I just now discovered your blog post and now Im remember to start with followers. 551042
91575 386379Hi there! This is my 1st comment here so I just wanted to give a quick shout out and tell you I truly enjoy reading through your articles. Can you suggest any other blogs/websites/forums that cover the same subjects? Thank you! 387555
684394 644271You created some decent points there. I looked more than the internet for your issue and discovered most people will go along with together along with your internet site. 428725
94590 252356But a smiling visitant here to share the enjoy (:, btw great style and style . 256293