Switch to English

అల్లు అర్జున్‌ డాన్సులపై ‘సూపర్‌’ సెటైర్లు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ డాన్సుల్లో దిట్ట. టాలీవుడ్‌ టాప్‌ త్రీ డాన్సర్స్‌ లిస్ట్‌ తీస్తే అందులో అల్లు అర్జున్‌ పేరు ఖచ్చితంగా వుంటుంది. నెంబర్‌ వన్‌ డాన్సర్‌ అల్లు అర్జునేనని అంటారు చాలామంది. కాదు కాదు, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి ఫస్ట్‌ ప్లేస్‌ ఇస్తారు మరికొందరు. ఈ ఇద్దరూ కాదు ఆ ప్లేస్‌ రామ్‌చరణ్‌కేనన్నది మెగా ఫ్యాన్స్‌ వాదన.

ఆ సంగతి పక్కన పెడితే, డాన్సుల్లో మహేష్‌బాబుని టాప్‌ 5 లిస్ట్‌లో కూడా చేర్చలేం. అది ఓపెన్‌ సీక్రెట్‌. ఇప్పుడీ చర్చ ఎందుకు.? అంటే, అల్లు అర్జున్‌ డాన్సుల మీద సూపర్‌ స్టార్‌ మహేష్‌ అభిమానులు ఓ రేంజ్‌లో సెటైర్లు వేసేస్తున్నారు సోషల్‌ మీడియా వేదికగా.

‘సామజవరగమనా’ అంటూ సాగే పాట కాస్సేపటి క్రితం విడుదలయ్యింది.. ఇదీ వీడియో సాంగ్‌ ప్రోమో. అల్లు అర్జున్‌ డాన్సులు ఇరగదీసేశాడు.. అదీ చాలా కూల్‌గా. అందులో ఓ చోట అల్లు అర్జున్‌ నేల మీద పడుకుని కనిపిస్తాడు. దాన్ని వెటకారం చేస్తూ, రోడ్లు ఊడ్చే మెషీన్‌ని కొందరు జత చేసి మీమ్‌గా పాపులర్‌ చేసేస్తున్నారు.

మరోపక్క, ‘మా హీరో డాన్సుల్ని ఎగతాళి చేసేంత సీన్‌ మీకుందా.? మీ హీరోకి అసలు డాన్సులే చేతకావు..’ అంటూ మహేష్‌ వేసిన డాన్సుల మీద అల్లు అర్జున్‌ అభిమానులు సెటైర్లు వేయడమే కాదు.. దారుణంగా ట్రోలింగ్‌ చేసేస్తున్నారు. ‘అల వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ ఒకే ఒక్క రోజు తేడాతో విడుదలవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇద్దరి అభిమానుల మధ్యా యాగీ ఓ రేంజ్‌లో జరుగుతోంది. సదరు హీరోలు సైతం కంట్రోల్‌ చేయలేనంత స్థాయికి ఈ సోషల్‌ యుద్ధం వెళ్ళిపోయింది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...