నటుడు సునీల్ ఇప్పుడు భిన్నమైన పాత్రలను ట్రై చేస్తున్నాడు. కమెడియన్ నుండి హీరోగా నటించిన సునీల్ అక్కడ పెద్దగా సక్సెస్ రాకపోవడంతో విలన్ అవతారమెత్తాడు. విలన్ గా కూడా సునీల్ అంతలా మెప్పించలేకపోయాడు. మళ్ళీ కమెడియన్ గా ట్రై చేసినా ఇప్పటివరకూ సరైన పాత్ర పడలేదు. దీంతో భిన్నమైన పాత్రను ఎంచుకుంటున్నాడు.
సునీల్ డిటెక్టివ్ పాత్రలో నటిస్తోన్న చిత్రం కనబడుట లేదు. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా డైరెక్ట్ స్పార్క్ ఓటిటిలో విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించారు. టీజర్ ను కూడా స్పార్క్ ఓటిటి సంస్థ విడుదల చేసింది.
అయితే ఇప్పుడు డీల్ లో చిన్న మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. కనబడుట లేదు ఇప్పుడు థియేటర్లలోనే విడుదల కానుంది. ఈరోజు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. బాలరాజు ఎం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. సుక్రాంత్ వీరెల్ల, వైశాలి రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు.
3621 801432I simply need to let you know that you have written an excellent and special article that I truly enjoyed reading. Im fascinated by how well you laid out your material and presented your views. Thank you. 422860
469570 830252Superb read, I just passed this onto a colleague who was doing just a little research on that. And he in fact bought me lunch as I found it for him smile So let me rephrase that: Thank you for lunch! 102966
729951 467206Wow ~ Great stuff ~ Come and take a look at MY ?? 764585
915275 973363Its not that I want to duplicate your website, but I genuinely like the style. Could you tell me which design are you utilizing? Or was it custom made? 712062
695782 947064The urge to gamble is so universal and its practice so pleasurable, that I assume it ought to be evil. – Heywood Broun 202666
965570 653444Music started playing when I opened up this web site, so irritating! 332092