తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కొలతూర్.. ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈమేరకు డీఎంకే శుక్రవారం అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. ఈ సందర్భంగా కరుణానిధి హయాం నుంచీ వస్తున్న ఇంటర్వ్యూ ఆనవాయితీని కొనసాగించింది. ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో డీఎంకే ఈ ఇంటర్వ్యూను నిర్వహిస్తుంది.
గతంలో కరుణానిధి ముందు స్టాలిన్ ఇంటర్వ్యూకు హాజరైతే.. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ తండ్రి స్టాలిన్ ముందు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఉదయనిధికి ఎన్నికల్లో పోటీ చేయరంటూ వచ్చిన వార్తలకు దీంతో చెక్ పడినట్టైంది. తిరుచ్చి నుంచి కే.ఎన్. నెహ్రూ, కరూర్ నుంచి సెంథిల్ బాలాజీ, మన్నార్ గూడి నుంచి టీఆర్బీ రాజా, బోడినాయకనూర్ నుంచి తంగా తమిళ్ సెల్వన్, బరిలోకి దిగుతున్నారు. సీఎం పన్నీర్ సెల్వం ప్రత్యర్థిగా సంపత్ కుమార్, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంకు ప్రత్యర్థిగా తంగా తమిళ సెల్వన్, బరిలోకి దిగుతున్నట్టు స్టాలిన్ వెల్లడించారు.
668518 141378I like this internet site very much, Its a rattling good location to read and get info . 868070
625961 713107really good put up, i definitely really like this internet site, keep on it 41132
655270 234155Uncover out these pointers read on and learn to know how to submit an application performing this that you policy your corporation today. alertpay 905904
739448 390495Hey! Good stuff, do tell us when you post something like that! 717450