వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఎప్పటికప్పుడు ఎవరో ఒకరిని నిందిస్తూ పబ్బం గడుపుతూ ఉంటుంది. తన సోషల్ మీడియా అకౌంట్ లో మిగతా నటీనటులను నిందిస్తూ పోస్టులు పెడుతూ కాలం గడిపే శ్రీరెడ్డి తాజాగా పెట్టిన పోస్ట్ సంచలనం అయింది.
తన ప్యాంట్ ఇప్పేసి ఇన్నర్ తో ఉన్న ఫోటోను షేర్ చేసింది శ్రీరెడ్డి. అక్కడితో ఆగిపోకుండా మీరు నా గ్లామరస్ ఫోటోలు, వీడియోలు చూసినందుకు గాను ఓ పది రూపాయలు పేదలకో, అవసరంలో ఉన్న వారికో దానం చేయండి. నా అందాలను చూస్తున్నందుకు అలా ఉపయోగిస్తే నేను చాలా గర్విస్తాను అంటూ శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. దీనికి నెటిజన్ల నుండి రకరకాలుగా స్పందన వస్తోంది. మొత్తానికి ప్యాంట్ విప్పిన శ్రీరెడ్డి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఈ నటి ప్రస్తుతం చెన్నైలో ఉంటోంది. హీరోయిన్లపై, వారి అందాలపై కామెంట్లు చేయడంలో శ్రీరెడ్డి సిద్ధహస్తురాలు. మొత్తంగా కాంట్రవర్సీలతోనే ఈ భామ నెట్టుకొస్తోంది.
75915 577720Thank you for your really good data and feedback from you. san jose used car 369177
346821 43847Just wanna input on couple of common points, The site layout is perfect, the articles is really great : D. 497551
69097 406346You could undoubtedly see your enthusiasm within the function you write. The world hopes for more passionate writers like you who arent afraid to say how they believe. Always go soon after your heart. 591012
354083 453973Fairly uncommon. Is likely to appreciate it for people who include community forums or anything, internet website theme . a tones way for the client to communicate. Superb job.. 61612
200606 491442Youre so cool! I dont suppose Ive learn anything like this before. So nice to uncover any person with some authentic thoughts on this topic. realy thank you for starting this up. this web site is something that is wanted on the internet, someone with a bit bit originality. valuable job for bringing something new towards the web! 586722