దేశ వ్యాప్తంగా ఇప్పుడు సోనూ సూద్ ను దేవుడు అని రియల్ హీరో అంటూ పూజిస్తూ ఉంటే కొందరు మాత్రం ఆయనపై విమర్శలు చేసి బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. సోనూసూద్ ఇటీవల తనను సంప్రదించిన గంజాం వ్యక్తికి స్థానికంగా బెడ్ ఇప్పించినట్లుగా పేర్కొన్నాడు. దానికి కొందరు స్పందిస్తూ సోనూసూద్ ఆ ఏర్పాట్లు ఏమీ చేయలేదు. అయినా కూడా తాను సాయం చేసినట్లుగా చెప్పుకుంటున్నాడు అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఆ విషయమై సోనూసూద్ స్పందించాడు.
తనపై వస్తున్న విమర్శలకు సాక్ష్యాలతో సహా సమాధానం ఇచ్చాడు. తమ టీమ్ తో చాటింగ్ చేసిన వ్యక్తికి సంబంధించిన స్ర్ర్కిన్ షాట్స్ ను కూడా ఇవ్వడం జరిగింది. మేము సాయం చేస్తున్నామని చెప్పుకోవాల్సిన అవసరం లేదు నలుగురికి సాయం చేయాలనేది తమ అభిమతం అన్నట్లుగా సోనూసూద్ టీమ్ పేర్కొన్నారు. గంజామ్ జిల్లా లో తాము బెడ్ సమకూర్చినట్లుగా సోనూసూద్ చెబుతన్నాడు కాని జిల్లా కలెక్టర్ మాత్రం తమను ఎవరు సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చారు. దాంతో సోనూసూద్ పై విమర్శలు మొదలయ్యాయి.
842522 678234In case you are viewing come up with alter in most of the living, starting point usually L . a . Weight reduction cutting down on calories platform are a wide stair as part of your attaining that most agenda. weight loss 849529