కరోనా మనిషిలోని మానవత్వంను చంపేస్తుంది అని మనం రెగ్యులర్గా వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే నిజామాబాద్ కు చెందిన ఒక నీచుడు కరోనా పేరు చెప్పి కన్న తల్లిని రోడ్డున వదిలి పెట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… గంగోని బాలమణి అనే వృద్దురాలిని కొడుకు వృద్దాశ్రమంలో చేర్పించి చేతులు దులుపుకున్నాడు.
ఇటీవల ఆమెకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో మూడు వారాల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందింది. చికిత్స పూర్తి అయిన తర్వాత ఆమెను తీసుకు వెళ్లేందుకు రావాల్సిందిగా ఆసుపత్రి వారు బాలమణి కొడుక్కు ఫోన్ చేసినా అతడి నుండి స్పందన లేదు.
అతడు రాకపోవడంతో బాలమణి స్వయంగా కొడుకు ఇంటికి వెళ్లింది. అప్పటికే భార్య పిల్లలతో కలిసి అతడు మరో చోటుకు వెళ్లాడు. దాంతో బాలమణి రోడ్డు పడింది. ఎవరు కనీసం భోజనం కూడా పెట్టక పోవడంతో ఆ వృద్దురాలి పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చి వైరల్ అయ్యింది. చాలా మంది బంధువులు అతడికి ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు. ఇంటికి వచ్చేందుకు అతడు అస్సలు ఒప్పుకోవడం లేదు. దాంతో అతడిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్దం అయ్యారు.
836107 162972Enjoyed examining this, extremely very good stuff, thanks . 441589
878697 233447There is noticeably a lot of funds to understand about this. I suppose you created certain nice points in functions also. 776695
87817 336630Right wow messages are bound to show your and supply memorialize the speacial couple. Beginner sound system to high in volume crowds should always take a look at all with the great value behind presenting and public speaking, which is to be someones truck. finest man speeches brother 994314
976084 842591Should you tow a definite caravan nor van movie trailer your entire family pretty soon get exposed towards the down sides towards preventing very best securely region. awnings 313099
101716 135874I like this post, enjoyed this 1 regards for posting . 661993